wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

తెలుగు

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

"ఏవురు" అర్థం?

a)

ముగ్గురు

b)

ఏడుగురు

c)

ఇద్దరు

d)

అయిదుగురు

2.

"మునుపు" అర్థం?

a)

పూర్వము

b)

నిన్న

c)

మొన్న

d)

రేపు

3.

"సోయగం" అర్థం?

a)

నల్లదనము

b)

చక్కదనము

c)

తెల్లదనము

d)

పచ్చదనము

4.

"పురము"నకు విక్రుతి?

a)

కాపురము

b)

పూరణ

c)

ప్రోలు

d)

వూరు

5.

"భీమార్జునులు" ఏ సంధి?

a)

సవర్ణదీర్గ సంధి

b)

అత్వ సంధి

c)

ఇత్వ సంధి

d)

ఉత్వ సంధి

6.

"అన్నదమ్ములు" సంధి విడదీయుము.

a)

అన్న+దమ్ములు

b)

అన్నయు+తమ్ముడు

c)

అన్న+తమ్ములు

d)

అన్నా+దమ్ములు

7.

త్రికములు అనగా?

a)

ఏ, ఓ, ర్

b)

ఇ, ఉ, ఋ

c)

ఏ, ఐ, ఓ

d)

ఆ, ఈ, ఏ

8.

IIU - ఇది ఏ గణం?

a)

స గణం

b)

భ గణం

c)

జ గణం

d)

ర గణం

9.

"నీవేనా" అను పదమును గణ విభజన చేయగా?

a)

UIU

b)

UUU

c)

UUI

d)

IUI

10.

ఒకే అక్షరం పలుమార్లు ఆవృతి అయితే?

a)

అంత్యానుప్రాస

b)

ఛేకానుప్రాస

c)

యమకము

d)

వృత్హ్యానుప్రాస