wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Telugu

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

"మ్రోగిన గంటలు" పాఠ్యభాగ రచయిత....

a)

జంధ్యాల పాపయ్యశాస్త్రి

b)

దేవులపల్లి కృష్ణశాస్త్రి

c)

చిన్నయసూరి

2.

" గుడిగంటలు" ఏరోజున మోగుతాయి?

a)

అమావాస్య నాడు

b)

శివరాత్రి నాడు

c)

పౌర్ణమినాడు

3.

"తండోపతండాలు" జాతీయానికి అర్థం....

a)

ఎక్కువగా

b)

తక్కువగా

c)

నెమ్మదిగా

4.

"కృప" అర్థం....

a)

ప్రేమ

b)

దయ

c)

కోపం

5.

" గుడిగంటలు" ఎవరివల్ల మోగాయి?

a)

ధనవంతులు

b)

ఇద్ధరి పిల్లలు

c)

పూజారులు

6.

"ముసలిఅవ్వ".....

a)

అంధురాలు

b)

చెవిటి

c)

వికలాంగురాలు

7.

క్రింది వాటిలో ప్రాసపదం కానిది

a)

దళ్ళు-ముళ్ళు

b)

సమత-ప్రేమ

c)

గంటలు-పంటలు

8.

వరహాలను కానుకగా స్వామికి సమర్పించినది....

a)

భూస్వాములు

b)

కోటీశ్వరులు

c)

మంత్రులు-మహామంత్రులు

9.

" గిరులు" అంటే...

a)

పర్వతాలు

b)

అడవులు

c)

నదులు

10.

" మ్రోగిన గంటలు" అందించే సందేశం...

a)

మానవసేవే మాధవసేవ

b)

దురాశ దు:ఖానికి చేటు

c)

అపాయంలో ఉపాయంతో ఆలోచించాలి