wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Control and Corodination

Total questions: 18

Worksheet time: 9mins

Name
Class
Date
1.

The specialised cells in pancrease, ductless in function are known as____. క్లోమము లో లో నాల రహితంగా పని చేసే ప్రత్యేకమైన కణాలను_____ అంటారు

a)

Islets of pancreas క్లోమ పుటికలు

b)

Islets of endocrine వినాల పుటికలు

c)

Islets of Longerhans లాంగర్హన్స్ పూటికలు

d)

All the above పైవన్నీ

2.

Secretions of Langerhans in the following_____. క్రిందివానిలో లాంగర్ హాన్స్ పుటికల స్రావాలు_"___.

a)

Insulin ఇన్సులిన్

b)

Glucagon గ్లూకగాన్

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

3.

Insula is a Latin word having the meaning of____. ఇన్సుల అనే లాటిన్ పదమునకు అర్థం_____.

a)

Continent ఖండము

b)

Island దీవి

c)

Peninsula ద్వీపకల్పం

d)

None ఏదీకాదు

4.

Who coined name for harmones_____. హార్మోన్లకు ఆ పేరు పెట్టిన వారు____

a)

Langarhans

b)

Karl lang

c)

Starling

d)

Mecland

5.

Change observed in dog when pancrease is removed_____. కుక్క శరీరం నుండి క్లోమగ్రంథి ని తీసివేసినప్పుడు క్రింది మార్పులు గమనించారు.

a)

Increased levels of glycogen in blood రక్తంలో గ్లైకోజన్ పరిమాణం పెరగడం

b)

Increased levels of glucose in blood రక్తంలో గ్లూకోజ్ పరిమాణం పెరగడం

c)

Decreased levels of glucose in blood రక్తంలో గ్లూకోజ్ పరిమాణం తగ్గడం

d)

Decreased levels of glycogen in blood రక్తంలో గ్లైకోజన్ పరిమాణం తగ్గడం

6.

Example for exocrine gland in the following____. క్రింది వానిలో నాలా సహిత గ్రంథికి ఉదాహరణ____.

a)

Liver కాలేయము

b)

Sweat gland స్వేద గ్రంధి

c)

Mucus gland మ్యూకస్ గ్రంధి

d)

All the above పైవన్నీ

7.

Fight and flight harmone _____. పోరాట పలాయన గ్రం ధి____.

a)

Endocrine gland వినాళ గ్రంథి

b)

Pitutary gland పిట్యూటరీ గ్రంధి

c)

Liver కాలేయము

d)

అడ్రినల్ గ్రంధి adrenal gland

8.

Effect of adrinal in in blood in the following____. క్రింది వానిలో రక్తంలో అడ్రినలిన్ ప్రభావము ఈ విధంగా ఉంటుంది.

a)

Increase in blood pressure రక్త పీడనం పెరుగుదల

b)

Dialation of pupil కనుపాప వ్యాకోచించడం

c)

Goosebumps వెంట్రుకలు నిక్కబొడుచుకోవడం

d)

All the above పైవన్నీ

9.

Gland also known as master gland_____. ప్రధాన గ్రంధి అని పేరుగల గ్రంధి____.

a)

Thyroid gland థైరాయిడ్ గ్రంథి

b)

Pitutary gland పిట్యూటరీ గ్రంథి

c)

Both రెండూ

d)

None ఏదీకాదు

10.

What happens if progestiron is not secreted in blood after fertilization-? ఫలదీకరణం జరిగిన తర్వాత ప్రొజెస్టిరాన్ హార్మోన్ రక్తంలోని పడకపోతే ఏమి జరుగుతుంది?

a)

No embryogenesis takes place పిండ ఉత్పత్తి జరగదు

b)

No safe delivery occurs క్షేమకరమైన పెండ జననం జరగదు

c)

Both the above పై రెండూ

d)

No embryo implantation occurs పిన్డ ప్రతిస్థాపన జరగదు

11.

Reason for reduction of anger after timebeing కొద్దిసేపటి తర్వాత కోపము తగ్గిపోవడానికి కారణం ఈ క్రింది వానిలో_____.

a)

Reduction of adrenalin harmone concentration in blood రక్తంలో ఎడ్రినలిన్ గాడత తగ్గడం

b)

Increase of adrenaline harmone in blood రక్తంలో ఎడ్రినలిన్ గాడత పెరగడం

c)

Increase in insulin ఇన్సులిన్ పెరగడం

d)

All the above పైవన్నీ

12.

The harmone that shows secondary sexual characters like mistaich, misclural body in males____. పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాలు అయినా మీసాలు కండరాల కు కారణమైన హార్మోన్____

a)

Progesteron ప్రోజేస్తిరాన్

b)

ఈస్ట్రోజెన్ estrogen

c)

Thyroxin థైరాక్సిన్

d)

టెస్టోస్టెరోన్ testosteron

13.

The condition caused by less secretions of insulin in blood_____. రక్తంలో ఇన్సులిన్ పరిమాణం తగ్గడం వలన కలిగే పరిస్థితి

a)

Hypertension హైపర్ టెన్షన్

b)

Hypo tension హైపో టెన్షన్

c)

Diabetes డయాబెటిస్

d)

All the above పైవన్నీ

14.

Why pancrease is known as mied gland? క్లోమము మిశ్రమ గ్రంథి అనడానికి కారణం ఏమిటి?

a)

Secretes harmones హార్మోన్లను స్రవించడం

b)

Secretes digestive juices జీర్ణరసాలను స్రవించడం

c)

Secretes harmones and digestive juices హార్మోన్లను జీర్ణరసాలను స్రవించడం

d)

Exocrine and endocrine in function నాల సహితంగాను, వినాళం గాను పనిచేయటం

15.

Who observed endocrine cells in pancrease? క్లోమంలో వినాలముగా పనిచేసే కణాలను పరిశీలించిన వారు ఎవరు?

a)

Starling

b)

Banting

c)

Langarhans

d)

All the above పై అందరూ

16.

Examples for endocrine gland____. వినాళ గ్రంధి కి ఉదాహరణ

a)

పిట్యూటరీ గ్రంథి pitutary gland

b)

Thyroid gland థైరాయిడ్ గ్రంథి

c)

Pancrease క్లోమము

d)

All the above

17.

Which of the following is correct statement regarding harmones? ఈ క్రింది వారిలో హార్మోన్ల ను గురించిన వాక్యములలో ఏది సరైనది

a)

Secreted by endocrine glands వినాళ గ్రంథుల చే స్రవించవస్తాయి

b)

Secreted into blood stream రక్తంలోనికి శ్రమించే పడతాయి

c)

Functions on variuos organs and tissues వేరు వేరు శరీర అవయవాలు కణజాలాల పై పనిచేస్తాయి

d)

All the above పైవన్నీ

18.

Example for the coordinator function of nervous and endocrine system_____. వినాళ మరియు నాడీ వ్యవస్థల సమన్వయంతో పనిచేసే సందర్భము____.

a)

Secretion of milk from mother when baby cries బిడ్డ ఏడవ గానే తల్లిలో పాలు స్రవించ బడటం

b)

Dialation of eyes on watching a snake పాములు చూడగానే కళ్ళు పెద్దవి గా మారడం

c)

Both రెండూ

d)

None ఏదీకాదు