NEW
Font size
WorksheetsHEREDITY
Total questions: 50
Worksheet time: 27mins
_________ Is known as Father of Genetics.
__________ను జన్యు శాస్త్ర పితామహుడు అని అంటారు.
Gregoer Mendel గ్రెగర్ మెండల్
August weisman అగస్ట్ వీస్మన్
Charles Darwin చార్లెస్ డార్విన్
Jean Baptist Lamark జీన్ బాప్టిస్ట్ లామార్క్
what are allles?
యుగ్మ వికల్పకాలు అనగానేమి?
A pair of genes జన్యువుల జత
A pair of fators కారకాల జత
A single one of each of genes. జన్యువుల జత లో ని ఒక్కొక్కటి
All the above పైవన్నీ
Which of the following traits in pea plants tend Mendel to choose them for his experiments?
క్రింది ఏ లక్షణాంశాలు బటాని మొక్కను తన ప్రయోగాల కోసం మెండల్ ఎన్నుకునేలా చేశాయి?
Bisexual flowers ద్వి లింగ పుష్పాలు
Annual plants ఏక వార్షికాలు
Self pollination ఆత్మ పరరాగ సంపర్కం జరుపుకో గలగడం
All the above పైవన్నీ
The expression of a character is known as____.
లక్షణము బహిర్గతమయ్యే రూపాన్ని _____ అంటారు.
Gene జన్యువు
Facter కారకము
Trait లక్షణాంశము
Allele యుగ్మ వికల్పకము
PURE BREED MEANS___.
శుద్ధ జాతి అనగా___________.
GOT BY PURELINE SELECTION
శుద్ధ వంశ క్రమం ద్వారా సాధించిన మొక్క
EXPRESSES A PARTICULAR TRAITS FOR GENERATIONS కొన్ని తరాల వరకూ ఒకటే ప్రత్యేక లక్షణాంశాన్ని బహిర్గతం చేస్తుంది.
HOMAZYGOUS IN NATURE సమయుగమజాలను కలిగి ఉంటుంది.
ALL THE ABOVE పైవన్నీ
In Mono hybrid cross, phenotypic ratio in F2 generation________.
ఏక సంకరణం లో F2 తరం లో దృశ్య రూప నిష్పత్తి__________.
3:1
1 : 2 : 1
9 : 4 : 4 : 1
1: 3 1
Below is the Genotypic ratio in F2 genearation of Mendel:s Mono Hybrid Cross.
మెండల్ ఏక సంకరణ విధానం లో f 2 తరం లో జన్యు రూప నిష్పత్తి_____.
3:1
1: 3: 1
1 : 2 : 1
none of the above పైవేవీ కావు
When Hybridisation is occured between pure tall (T T)and short ( t t) plants, plants will be appeared in F1 generation are of __________.
శుద్ధ జాతికి చెందిన పొడవు (T T),పొట్టి ( t t) మొక్కల మధ్య సంకరణం చేసినప్పుడు f 1 తరం లో ఏర్పడే మొక్కలు_____.
పొడవు Tall
పొట్టి Short
సమయుగమజా పొట్టి మొక్కలు Homozygous short
విషమ్యయుగమజా పొడవు మొక్కలు Heterozygous tall
Example for homozygous condition_______.
సమయుగ్మజ స్తితి కి ఉదాహరణ క్రింది వానిలో_____.
T T
t t
Y Y
ALL THE ABOVE పైవన్నీ
Autosomes are___________.
ఆటోజోములు _________
23 pairs 23 జతలు
vegetative chromosomes శారీరక క్రోమోజోములు
inherited from parents తల్లిదండ్రుల నుండి సంక్రమిస్తాయి
all the above పైవన్నీ
అనువంశికత కు కారణమైన జన్యు పదార్ధ మూల భాగము_____.
Basic unit of DNA that is responsible for inheritance _____.
RNA
జన్యువు gene
క్రోమోజోము chromosomer
పైవన్నీ all the above
allosomes are________
లైంగిక క్రోమోజోములు అనగా__.
x
Y
both పై రెండూ
22 pairs of chromosomnes 22 జతల క్రోమోజోములు
వైవిధ్యాలు క్రింది విధం గా ఏర్పడుతాయి____.
variations occur due to__________
లైంగిక ప్రత్యుత్పత్తి sexual reproduction
ఉత్పరివర్తనాలు mutations
జన్యు ప్రసారము gene flow
all the above పైవన్నీ
According to the given Punette square, plants appeared in the phenotypic ratio of _____ and genotypic ratio of_____.
పటంలో ఇవ్వబడిన నా యూనిట్ పట్టిక ప్రకారం ఏర్పడిన మొక్కల నిష్పత్తి దృశ్య రూపకంగా______. జన్యు రూపకంగా_____.
1 : 2 : 1. 3 : 1
1 : 3 : 1. 2 : 1
2 : 1. 1 : 3 : 1
3 : 1. 1 : 2 : 1
Lamark : _______: : Darwin : Natural Selection.
లామార్క్ : ________:: డార్విన్: ప్రకృతి వరణము
Germ plasm బీజ ద్రవ్యము
Survival of fittest యోగ్యత మమ్ముల సార్థక జీవనము
Struggle for existance మనుగడ కోసం పోరాటం
Inheritance of aquaired characters ఆర్జిత గుణాల అనువంశికత
Population grows in geometric progression while production of food grains in arithmatic progression. Who's observation is this? జనాభా గుణ శ్రేడి లో పెరుగుతుంటే ఆహార పదార్థాల ఉత్పత్తి అంకశ్రేఢిలోని పెరుగుతున్నది. పై పరిశీలనలు ఎవరివి?
Wallace వాలెస్
Charles's Lyle చార్లెస్ లైల్
Malthus మాల్తస్
August weisman ఆగస్టు వీస్మన్
Survival of fast running deers over slow running deers in a forest introduced with three tigers. Example for which of the Darwin's phenomenon? మూడు పులులను ప్రవేశపెట్టిన అడవిలో తక్కువ వేగంతో పరిగెత్తే జింకల నశించిపోయి ఎక్కువ వేగంతో పరిగెత్తే జింకలు మాత్రం మిగిలి ఉండటం డార్విన్ యొక్క ఏ ఏ విషయాన్ని తెలియజేస్తుంది?
Survival of fittest యోగ్యత మమ్ముల సార్థక జీవనము
Struggle for existance మనుగడ కోసం పోరాటం
Variations in populations జనాభాలో వైవిధ్యాలు
All the above పైవన్నీ
How variations in beaks of finches helpful for them? పిన్స్ పక్షుల ముక్కులలో వైవిద్యాలు వాటికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి?
Their beaks useful for them to build nests in islands. ఫ్రెంచ్ పక్షుల ముక్కులు వాటికి దీవులలో గూళ్ళను అల్లు కోవడానికి ఉపయోగపడ్డాయి.
Beaks usful to get available food in the surroundings ముక్కులు వాటి పరిసరాలలో లభించే ఆహారాన్ని తీసుకునేందుకు ఉపయోగపడ్డాయి.
Both రెండూ
None ఏదీకాదు
Correct explanation for Natural selection_____. ప్రకృతి వర్ణన గురించిన సరి అయిన నా వివరణ
Nature is selected by humans మానవుల చేత ప్రకృతి నిర్ణయించబడింది ఉంది
Nature is the reason for our struggles మన పోరాటాలకు కారణం ప్రకృతి
Nature itself selects organisms to survive ప్రకృతి భూమిమీద మనుగడ సాగించ వలసిన జీవులను నిర్ణయిస్తుంది
All the above పైవన్నీ
'Though organism having two factors combinely representing a trait, they get seperate with eachother in the time of inheritance." Which mendel's law states the above? "ఒక లక్ష నాంశాన్ని నిర్ధారించే రెండు కారకాలు జీవి లో ఉన్నప్పటికీ అనువంశికత చెందే సమయంలో అవి రెండూ ఒకదానితో ఒకటి విడిపోతాయి." పై విషయాన్ని తెలియజేసిన మెండల్ సూత్రం ఏది?
Law of dominance బహిర్గతత్వ సిద్ధాంతము
Law of independent assortment స్వతంత్ర వ్యూహన సిధ్ధాంతం
Law of segregation ప్రుధ కరణ సిద్ధాంతం
All the above పైవన్నీ
"Though organisms posses two factors for a trait, any of the factors dominates over the other to express out as a trait. Another one will be remained recessive."
Which Mendel's law states the above? "జీవిలో ఒక లక్ష నాంశం కోసం రెండు కారకాలు ఉన్నప్పటికీ ఈ రెంటిలో ఏదో ఒకటి మరొక దాని పై బహిర్గతమై తన అంశాన్ని బహిర్గత పరుస్తుంది మరొకటి అంతర్గతంగా జీవి లో ఉండిపోతుంది." పై విషయాన్ని తెలియజేసిన మెంటల్ సిద్ధాంతం ఏది?
Law of segregation ప్రుధ కరణ సిద్ధాంతం
Law of dominance బహిర్గతత్వ సిద్ధాంతము
Law of independent assortment స్వతంత్ర వ్యూహన సిధ్ధాంతం
Law of Natural Selection ప్రకృతి వరణ సిధ్ధాంతం
Passage of characters from parent to progeny is known as______. తల్లిదండ్రుల నుండి పిల్లలకు లక్షణాలు సంక్రమించడాని ని______ అంటారు.
Genetical cross జన్యు క్రమము
Hybridisation సంకరణం
Segregation ప్రుధక్కరణము
Heredity అనువంశికత
The given picture states the phenomenon of ______.
ఇవ్వబడిన చిత్రము _____ విషయాన్ని తెలియజేస్తుంది
Sexual dimorphism in organisms జీవులలో లైంగిక విభిన్నతని
Sexual determination in organism జీవిలో లైంగిక నిర్ధారణ
Both రెండూ
None ఏదీకాదు
Who stated that though changes acquired in somatic cells due to surroundings, they would not be inherited. శారీరక కణాలలో కలిగే మార్పులు పరిసరాల కారణంగా ఏర్పడిన సరే అవి తర్వాత సంతతికి అందించబడవని అని తెలిపిన వారు ఎవరు?
Charles Darwin చార్లెస్ డార్విన్
Baptist lamark బాప్టిస్ట్ లామార్కు
August weisman ఆగస్టు వీసమన్
Charles's Lyle చార్లెస్ లయిల్
Useful variations like green colour of beetles leads to new species. This is the example that explains the phenomen/ law_____. పచ్చ రంగు పురుగులు వారిలోని ఉపయోగకరమైన వైవిధ్యాన్ని బట్టి క్రొత్త జాతుల ఉత్పత్తికి దారితీశాయి ఈ ఉదాహరణ ఏ సిద్ధాంతాన్ని లేక దృగ్విషయాన్ని తెలియజేస్తుంది
Struggle for existance మనుగడ కోసం పోరాటం
Variations వైవిధ్యాలు
Natural Selection ప్రకృతి వరణము
All the above పైవన్నీ
What happens in societies of populations if Lamarkism is exactly correct? లా మార్కిజం పూర్తిగా నిజమైతే సమాజాలలో ఏమి జరిగి ఉండేది?
Physical losses will be inherited to next generations. భౌతిక పరమైన లోపాలు తరువాతి తరాలకు అందించబడేవి
Populations won't be developed in traits. జనాభాలు లక్షణం శాలలో అభివృద్ధి జరిగేది కాదు
నో evolution from simpler forms to complex forms takes place. సరళ జీవుల నుండి సంక్లిష్టమైన జీవుల పరిణామము జరిగి ఉండేది కాదు
Evolution process will be descended. జీవ పరిణామము తిరోగమనంలో పయనించి ఉండేది.
All the above పైవన్నీ
"The origin of species" written by_____. "జాతుల ఉత్పత్తి" గ్రంథకర్త____.
Jean Baptist Lamark జీన్బాప్టిస్ట్ లామార్క్
Charles's Lyle చార్లెస్ లైల్
Charles Darwin చార్లెస్ డార్విన్
August weisman ఆగస్టు వీస్మన్
AUGUST WEISMANS STATEMENT IS THE FOLLOWING -----.
ఆగస్ట్ వీసమన్ కింది దానిని ప్రతిపాదించారు______.
ACQUIRED CHARACTERS ARE TO BE INHERITED జీవితకాలం లో పొందిన లక్షణాలు అనువంశికం చెందుతాయి.
ALL THE CHARACTERS ARE TO BE INHERITED అన్నీ లక్షణాలూ అనువంశికం చెందుతాయి.
ALL CHARACTERS ARE NOT TO BE INHERITED. అన్నీ లక్షణాలూ అనువంశికం చెందవు.
CHANGES OCCURED IN GAMETES ARE TO BE INHERITEడ. సంయోగ బీజాలలో జరిగే మార్పులే తరువాతి తరాలకు అందచేయబడుతాయి.
WHICH OF THE FOLLOWING IS THE DOMINANT CHARACTER IN PEA PLANT? బఠానీ మొక్కలలో బహిర్గత లక్షణం ఏది?
ROUND SEED గుండ్రని విత్తనం
PURPLE COLOUR FLOWER లేత నీలం రంగు పుష్పం
TALL PLANT పొడవు మొక్క
ALL THE ABOVE పైవన్నీ
MENDEL IDENTIFIED FLOWERS LOCATED TERMINAL AND AXIAL IN TWO DIFFERENT PLANTS. HE TRIED TO CROSS POLLINATED THEM. PLANTS IN THE NEXT GENERATION HAVE FLOWERS ______. మెండల్ రెండు వేరు వేరు బఠానీ మొక్కలలో పుష్పాలు గ్రీవస్తం గాను, శిఖరస్తం గాను ఉండటం గమనించారు. ఈ రెండు మొక్కల మధ్య పరపరాగ సంపర్కం జరుపగా తరువాతి తరం లో ఏర్పడే మొక్కలలో పుష్పాలు ______ గా ఉండే అవకాశం ఉంటుంది.
AXIAL గ్రీవస్తం
TERMINAL శిఖరస్తం
BOTH AXIAL AND TERMINAL గ్రీవస్తం మరియు శిఖరస్తం
NO FLOWERS పుష్పాలు ఉండవు
జన్యువులకు మరొక పేరు______. OTHER NAME FOR GENES____.
లక్షణాంశాలు TRAITS
యుగ్మవికల్పకాలు ALLELES
లక్షణాలు CHARACTERS
పైవన్నీ ALL THE ABOVE
THE FOLLOWING ONE CONTROLS CHARACTERS/ TRAITS.
లక్షణాలను లేదా లక్షణామశాలను నీయంత్రించేవి_____.
VARIATION వైవిధ్యము
GENE జన్యువు
NUCLEUS కేంద్రకం
NONE ఏదీ కాదు
'PRINCIPLES OF GEOLOGY'WAS WRITTEN BY______. 'PRINCIPLES OF GEOLOGY' గ్రంధకర్త_____.
AUGUST WEISMANN ఆగస్టస్ వీసమన్
CHARLESS DARWIN చార్లెస్ డార్విన్
CHARLESS LYLL చార్లెస్ లైల్
LAMARK లామార్క్
Malthus observed that population grows
in geometrical progression (1, 2, 4, 8, ......) where as food sources increases
in arithmetic progression (1, 2, 3, 4, 5, .......). THE ABOVE STATEMENT MEANS______.
POPULATION GROWTH AND FOOD PRODUCTION ARE MUTUAL COORDINATON జనాభా పెరుగుదల, ఆహార ధాన్యాల ఉత్పత్తి సమ తూకం తో ఉన్నవి.
POPULATION GROWTH IS HIGH WHILE FOOD PRODUCTION IS LOW జనాభా పెరుగుదల ఎక్కువ గాను ఆహార ధాన్యాల ఉత్పత్తి తక్కువ గాను ఉన్నది.
POPULARION GROWTH IS LOW AND FOOD PRODUCTION IS HIGH జానాభ పెరుగుదల తక్కువగాను, ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎక్కువ గాను ఉన్నది.
NATURE SELECTS THE FOLLOWING ORGANISMS______. ప్రకృతి క్రింది జీవులను ఎంచుకుంటుంది.
ORGANISMS WITH CONFLICTING NATURE పోరాడే జీవులు
ORGANISMS WITH USEFUL CHARACTERS ఉపయోగకరం అయిన లక్షణాలు కలిగిన జీవులు
ORGANISMS WITH VARIATIONS వైవిధ్యం కలిగిన జీవులు
ALL THE ABOVE పైవన్నీ
EXAMPLE FOR FOSSILS_______. శిలాజాలకు ఉదాహరణలు _____.
HAIR VENTRUKA
NAIL గోరు
FOOT PRINT కాలిముద్రలు
ALL THE ABOVE పైవన్నీ
PALAEONTOLOGY IS THE STUDY OF ________________.
పేలియంటాలజీ _____________నూ గూర్చిన శాస్త్రము.
FOOT PRINTS కాలిముద్రలు
FOSSILS శిలాజాలు
FOOD ఆహారం
ALL THE ABOVE పైవన్నీ
SCIENTISTS WHO CALCULATE AGE OF FOSSILS ARE______.
శిలాజాల వయసును గూర్చి కనుగొనేవారు ______.
PALAEONTALOGISTS పురాజీవ శాస్త్రవేత్తలు
GEOLIGISTS భూగర్భ శాస్త్రవేత్తలు
BOTH ఇద్దరూ
EMBRYOLOGY IS THE STUDY OF SERIES OF STAGES FROM_________ TO ________OF ORGANISMS.
EGG అండం EMBRYO పిండం
EMBRYOపిండం ADULT STAGE ప్రౌఢ దశ
EGGఅండం ADULT STAGE ప్రౌఢ దశ
ALL THE ABOVE పైవన్నీ
ANALAGOUS ORGANS GIVE US IDEA OF ______EVOLUTION.
క్రియాత్మక అంగాలు ______పరిణామము నకు చెందిన భావనను కలుగచేస్తాయి.
DIVERGENT అపసారి
CONVERGENT అభిసారి
BOTH రెండూ
NONE ఏడీకాడు
WHICH OF THE FOLLOWING IS AN EXAMPLE FOR 'SURVIVAL OF FITTEST', LAW IN DARWIN'S THEORY. సార్ధక జీవనము - డార్విన్ సిద్ధాంతం లోని ఈ భావనకు ఉదాహరణ కింది వానిలో_____.
DEERS THOSE RUN FAST CAN SURVIVE IN A FOREST WITH TIGERS. వేగం గా పరుగెత్తగల జింకలు పులులు ఉన్న అడవిలో జీవిస్తాయి.
EVEN ALL THE SEEDS IN A POT GERMINATE, ONLY SOME OF THEM WILL GROW LATER కుండీలో వేసిన విత్తనాలలో అన్నీ మొలకెత్తినప్పటికీ చివరికి కొన్ని మాత్రం జీవించి ఉంటాయి.
DOGS THOSE CAN FIGHT WELL GET THEIR FOOD. పోరాడగలిగిన కుక్కలు ఆహరమును పొందుతాయి.
ALL THE ABOVE పైవన్నీ
Heredity maens________. అనువంశికత అనగా_____.
passing of traits beyond populations. జనాభాల కు అతీతం గా లక్షణాల పంపిణీ
passing of characters up to generations. తరాల పాటు లక్షణాల పంపిణీ
passing of characters or traits from parent to off springs. తల్లిదండ్రుల నుండి పిల్లతరం లోనికి లక్షణాల పంపిణీ
all the above పైవన్నీ
The process in which Traits are passed from one generation to another
generation is called____________.
ఒక తరం నుండి మరొక తరానికి లక్షణాల పంపిణీ ని ______ అంటారు.
Heredity అనువంశికత
inheritance వంశపారంపర్యం
both రెండూ
none ఏదీ కాదు
mendel selected some characters in pea plants for his experiments. which of them are those? మెండల్ బఠానీ మొక్కలలో కొన్ని లక్షణాలను తన ప్రయోగాల కోసం ఎన్నుకున్నాడు. కింది వానిలో అవి ఏవి?
seed coat విత్తన కవచం
flower position పుష్పం స్థానం
length of plant మొక్క పొడవు
అల్ the above పైవన్నీ
which of the following is an example for character and trait?
కింది వానిలో ఏది లక్షణం మరియు లక్షణాంశం లకు ఉదాహరణ ఏది?
seed coat colour seed coat texture విత్తన కవచం రంగు విత్తన కవచం ఆకారం
black hair grey hair నల్లని జుట్టు తెల్లని జుట్టు
length of plant and flower colour
మొక్క పొడవు మరియు పుష్పం రంగు
pod shape round and consricted
కాయ ఆకారం గుండ్రని మరియు నొక్కులు గల
lamark : _________ : : DARWIN : NATURAL SELECTION
లామార్క్ : ______________ : : డార్విన్ : ప్రకృతి వరణం
survival of the fittest యోగ్యతమముల సార్ధక జీవనం
population theory జనాభా సిద్ధాంతం
inheritance of acquired characters ఆర్జిత గుణాల అనువంశికత
none of the above పైవేవీ కావు
NUMBER OF CHROMOSOMES IN GAMETES OF HUMANBEING_____. మానవ సంయోగ బీజాలలో ఉండే క్రోమోజోమూల సంఖ్య ________.
46
22
23
44
NUMBER OF CHROMOSOMES IN HUMAN VEGETATIVE CELLS_____.మానవులలో శాఖీయ కణాలలో ఉండే క్రోమోజోమూల సంఖ్య_____.
22
23
44
46
MICRO EVOLUTION (SMALL CHANGES IN ORGANISMS) LEADS TO MACRO EVOLUTION. THE STATEMENT WAS GIVEN BY_____. సూక్ష్మ పరిణామం (జీవులలో ని చిన్న మారులు) స్థూల పరిణామానికి దారి తీస్తాయి. ఈ వాక్యమును ఎవరు ప్రతిపాదించారు?
LAMARK లామార్క్
DARWIN డార్విన్
WEISMANN వీసమన్
NONE ఏదీకాదు
WHICH OF THE FOLLOWING RADIO CARBON SUBSTANCE IS USED IN CARBON DATING METHOD? కార్బన్ డేటింగ్ లో ఉపయోగించే రేడియో ధార్మిక పదార్ధం కింది వానిలో_____.
RADIUM రేడియం
POTASSIUM పొటాషియం
CARBON కార్బన్
ALL THE ABOVE పైవన్నీ
