Worksheets3rd class quiz no .1
Total questions: 10
Worksheet time: 20mins
Name
Class
Date
1.
కింది పదాలలో రెండక్షరాల పదం ఏది ?
a)
పలక
b)
తల
c)
కడప
d)
పడవ
2.
కింది పదాలలో అచ్చులతో మొదలయ్యే పదం ఏది ?
a)
అమ్మ
b)
పడక
c)
కడప
d)
పలక
3.
"మనం చదువగలం" వాక్యంలోని అక్షరాలతో పదం రాయండి .
a)
చదరంగం
b)
అవతల
c)
లవంగం
d)
ఈరోజు
4.
ఉభయాక్షరాలు ఎన్ని
a)
5
b)
4
c)
6
d)
3
5.
ఇచ్చిన వాక్యంలో బొమ్మకు బదులు దాన్ని పేరు చేర్చండి .
a)
జడ
b)
బలపం
c)
దండ
d)
కుండ
6.
ఇచ్చిన వాక్యంలో బొమ్మకు బదులు దాని పేరు చేర్చి రాయండి .
a)
బలపం
b)
కొండ
c)
దండ
d)
జడ
7.
"మ్మబతుక" ఈ పదం సరిచేసి రాయండి
a)
కలువలు
b)
రుద్రాక్ష
c)
కమ్మబతు
d)
బతుకమ్మ
8.
సన్నసన్న జల్లుల్లా వలలో ఏమి కురిసింది ?
a)
పూలు
b)
వానజల్లు
c)
బతుకమ్మ
d)
చామంతులు
9.
తోటలో పూలన్నీ దేనిని అడిగాయి?
a)
వానజల్లు
b)
పూలు
c)
బతుకమ్మ
d)
చామంతులు
10.
అచ్చులు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ?
a)
ఆ - ఋ
b)
అ - ఔ
c)
ఆ - అం
d)
అ - ఋ
100 %
