WorksheetsGrade 2 Quiz 1
Total questions: 15
Worksheet time: 15mins
ఔ అక్షరం ఏ గుణింతపు గుర్తును ఇస్తుంది ?
ఋత్వం
ఎత్వం
ఔత్వం
ఐత్వం
పై లో ఏ గుణింతపు గుర్తు ఉంది ?
ఐత్వం
కొమ్ము
గుడి
తలకట్టు
మంగళవారం తరువాత వచ్చే వారం పేరు ఏమిటి?
గురువారం
బుధవారం
శనివారం
సోమవారం
చ అక్షరానికి ఒత్వం పెట్టండి ?
చే
చు
చొ
చి
న్ , ర్ , మ్ , క్ ఈ అక్షరాలను ఏమి అంటారు?
హల్లులు
అచ్చులు
గుణింతాలు
పొల్లు అక్షరాలు
ఈ చిత్రంలోని వాటిని ఏమి అంటారు?
నగలు
గాజులు
పూసలు
ఈ చిత్రం పేరు ఏమిటి?
చేయి
కాలు
తల
నోరు
ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఏమిటి?
నీరు
మీగడ
పెరుగు
పాలు
3 ఈ అంకె పేరు ఏమిటి ?
నాలుగు
ఐదు
రెండు
మూడు
సోమవారం ముందు వచ్చే వారం ఏది ?
మంగళవారం
గురువారం
ఆదివారం
బుధవారం
క్రింద ఇచ్చిన సరైన పదం ఏది ?
కకి
కాకి
కాక
కకు
మనం వస్తువులను దేనితో పట్టుకుంటాము ?
కాళ్ళు
మెడ
చేతులు
నడుము
మనం దేనితో రుచి చూస్తాము ?
నోరు
కాళ్ళు
చేతులు
ముక్కు
ఈ చిత్రంలో ఉన్న దానిని గుర్తించండి ?
చీమ
నలక
దోమ
ఎలుక
ఈ చిత్రంలో ఉన్న దానిని గుర్తించండి ?
సింహం
పులి
ఎలుక
ఏనుగు
