Worksheetsclass 2 tel quiz
Total questions: 10
Worksheet time: 10mins
Name
Class
Date
1.
కింది పదాలలో పువ్వు పేరు ఏమిటి ?
a)
చామంతి
b)
తోట
c)
పాట
2.
కింది పదాలలో మూడక్షరాల పదం ఏమిటి ?
a)
బలపం
b)
తలగడ
c)
లత
3.
'మ' అక్షరంతో మొదలయ్యే పదం ఏమిటి
a)
మమత
b)
రమ
c)
పనస
4.
అచ్చులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు?
a)
అ - అం
b)
అ - ఔ
c)
అ - ఆ
5.
కింది అక్షరాలలో హల్లు ఏది ?
a)
అ
b)
ఒ
c)
జ
6.
రాముడి మెడలో ఏమి ఉంది ?
a)
దండ
b)
పలక
c)
జడ
7.
భీముడి చేతిలో ఏముంది ?
a)
ఆవు
b)
ఉమ
c)
గద
8.
కింది పదాలలో వర్ణమాల ఆధారంగా ఉన్న పదం ఏమిటి ?
a)
కవి
b)
రవి
c)
రమణ
9.
'అ' అక్షరంతో మొదలయ్యే పదాలు ఏవీ?
a)
అల , అరక
b)
అచట , ఇచట
c)
అమ్మ , ఆవు
10.
'త' అక్షరం కలిగిన పదం ఎది ?
a)
మడమ
b)
నడమ
c)
మమత
100 %
