wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

తెలుగు క్విజ్ ఐదవ తరగతి.

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

' సహనం ' పదానికి అర్ధం?

a)

నిప్పు

b)

ఓర్పు

c)

నేర్పు

d)

కోపం

2.

1. ' నమామి' పదానికి అర్ధం?

a)

పూజా

b)

కోపం

c)

న్నమస్కారం

d)

గుడి

3.

3. ' స్మరామి' పదానికి అర్థం?

a)

గుర్తుకుతెచ్చు కోవటం

b)

సంతోషం

c)

జెండా

d)

అమ్మ

4.

4.' ధరాతలమ్మున ' పదానికి అర్థం?

a)

క్రింద

b)

ఆకాశం

c)

భూమి మీద

d)

వల

5.

5.' ఖగం' పదానికి అర్ధం?

a)

జెండా

b)

పక్షి

c)

మేళ

d)

నేల

6.

6. అంబరం పదానికి అర్థం?

a)

ఆకాశం

b)

నేల

c)

మట్టి

d)

ఇసుక

7.

7. నామవాచక పదం?

a)

అతడు

b)

కానీ

c)

హైదరాబాదు

d)

ఈమె

8.

8. 'చేశాను ' ఇ పదం ఏ భాషాభాగము?

a)

నామవాచకం

b)

విశేషణం

c)

క్రియ

d)

సర్వనామం

9.

9. క్రింది వానిలో' సర్వనామ 'పదం?

a)

అతడు

b)

అమ్మ

c)

వెళ్లాను

d)

కాబట్టి

10.

10. 'అవ్యయ' పదం

a)

ఇచ్చాను

b)

నేను

c)

రవి

d)

శభాష్