WorksheetsTelugu Grade 4(2 l) Revision
Total questions: 9
Worksheet time: 5mins
క్రింది వాటిలో ద్విత్వ అక్షర పదాలు గుర్తించoడి
బిడ్డ , చెల్లెలు
స్నేహితుడు , మూర్ఖుడు
క్రింది వాటిలో సంయుక్త అక్షర పదాలు గుర్తించండి .
బిడ్డ , చెల్లెలు
స్నేహితుడు , మూర్ఖుడు
రాత్రి అనే పదానికి వ్యతిరేక పదం గుర్తించండి
పగలు
వెన్నెల
ఆడవారు అనేపదానికి వ్యతిరేక పదం గుర్తించండి.
మగవారు
పక్షులు
"ఎనమిదవ సంతానంగా పుట్టే బిడ్డ" అనే వాక్యంలో అచ్చుతో మొదలయ్యే పదాన్ని గుర్తించండి .
ఎనమిదవ
సంతానం
"కంసుని చెల్లెలు దేవకీ " ఈ వాక్యం లో నామవాచకాన్ని గుర్తించండి .
చెల్లెలు , కంసుడు
కంసుని , దేవకీ
"ఆమెకు వసుదేవునితో వివాహం జరిగినది" వాక్యంలో సర్వనామాన్ని గుర్తించండి .
ఆమెకు
వివాహం
"వడి వడిగా చెరసాలకు చేరుకున్నాడు " వాక్యంలో విశేషణాన్ని గుర్తించండి
చేరుకున్నాడు
వడి వడిగా
"పసివాడిని నందగోపుడి భార్య యశోద పక్కన పడుకోబెట్టాడు " వాక్యంలో క్రియా పదాన్ని గుర్తించండి .
పసివాడు
పడుకోబెట్టాడు
