NEW
Font size
Worksheetsపరమాణు నిర్మాణం
Total questions: 10
Worksheet time: 5mins
ఈ క్రింది ఒక దానిలో కేటయాన్ మరియు ఆనయాన్ సమాన సంఖ్యలో ఎలక్ట్రాన్లను కలిగి ఉంటాయి
CaO
KBr
NaF
MgS
ఈ క్రింది వాటిలో ఏది మిగిలిన వాటి నుండి భిన్న సంఖ్యలో ఎలక్ట్రాన్లను కలిగి ఉంది
HF
H2O
NH3
CO
ఉత్సర్గ నాళం లోని క్యాథోడ్ కిరణాలకు క్రింది వానిలో ఏది సరైనది
క్యాథోడ్ స్వభావం మీద ఆధారపడి ఉండదు
వాయు స్వభావము మీద ఆధారపడి ఉండదు
విద్యుత్తు మరియు అయస్కాంత క్షేత్రాలలో గమనించబడింది
పైవన్నియు
న్యూక్లియన్ లు అనగా
ప్రోటాన్లు
న్యూట్రాన్లు
ప్రోటాన్లు +న్యూట్రాన్లు
ప్రోటాన్లు +న్యూట్రాన్లు+ ఎలక్ట్రాన్లు
ఎలక్ట్రాన్ ఆదేశమును కనుగొన్నవారు
జేజే థామ్సన్
ముల్లికన్
క్రూక్స్ క్రూక్స్
చాడ్విక్
ఉత్సర్గ నాళం లో ఏ వాయువును తీసుకున్నప్పుడు యానోడ్ కిరణాల e/m విలువ అత్యధికముగా ఉండును
హీలియం
హైడ్రోజన్
ఆక్సిజన్
నియాన్
న్యూట్రాన్ల ను కనుగొన్న వారు
జేజే థామ్సన్
గోల్డ్ స్టీన్
క్రూక్ క్రూక్
చాడ్విక్ చాడ్విక్
క్రోమియం పరమాణువులో గల ఒంటరి ఎలక్ట్రాన్ల సంఖ్య
2
3
6
64 గు
ఎలక్ట్రానులు ఆర్బిటాల్ ఆ శక్తి పెరిగే క్రమంలో నిండును సూత్రమును సూత్రమును తెలిపినది
ఆప్ బౌ నియమం
హన్స్ నియమం నియమము
Paoli varjana నియమము
పైవన్నియు
సల్ఫర్ పరమాణువుల లో ఎన్ని p ఎలక్ట్రాన్ లు ఉన్నాయి
16
10
6
4
