NEW
Font size
WorksheetsTelugu test 1
Total questions: 10
Worksheet time: 5mins
'విపినం' లో క్రూర జంతువులు ఉంటాయి ( అర్థమును గుర్తించండి )
ధరణి
సంపద
అడవి
ఆకాశం
'ఆదికావ్యం' బలరే నిచ్చట
అంతిమ కావ్యం
చివరి కావ్యం
మొదటి కావ్యం
మధ్య కావ్యం
నక్షత్రాలతో 'ఆకాశం' మెరిసిపోతుంది
నింగి, గగనం
నేల, భూమి
పొలం, పంట
పాడి, పయనం
విశాలమైన మనదేశంలో విస్తారమైన అటవీ సంపద ఉంది (సమానార్ధిక పదాలను గుర్తించండి)
విశాలమైన, మనదేశం
విస్తారమైన, అటవీసంపద
విశాలమైన, విస్తారమైన
విస్తారమైన, సంపద ఉంది
దేవుణ్ణి 'బత్తి' తో పూజించాలి. (పదాన్ని గుర్తించండి)
రక్తి
శక్తీ
భక్తి
ముక్తి
'ఎద' వికసించాలి. (పదాన్ని గుర్తించండి)
యదా
మొద
హృదయం
పేమం
ప్రతి మనిషి 'గౌరవం' గా జీవించాలి (వెతిరేక పదాన్ని గుర్తించండి)
గౌరవం
నిగర్వం
అగౌరవం
పూజనీయం
భారతవీరుల 'కీర్తి'ని నేలుదిక్కులా చాటాలి (వెతిరేక పదాన్ని గుర్తించండి)
అకీర్తి
అపకీర్తి
ఖ్యాతి
ప్రఖ్యాతి
'అణ్వస్త్రం' చాలా ప్రమాదకరం. (పదాన్ని విడదీయండి)
అణు + అస్త్రం
అణ్వ + అస్త్ర
అన్వా + వస్త్రం
అణు + అస్త్రం
మహీ + ఇంద్రుడు. (సంధి పేరు)
సవర్ణదీర్ఘన సంధి
గుణసంధి
ఇత్వసంధి
యనదేశ సంధి
