wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Cell Structure and Function

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

Cellembrane is ____.

కన త్వచం____.

a)

Thin membrane పలుచని పొర

b)

Membrane Surrounds celll కణం చుట్టూ ఆవరించి ఉన్న పొర

c)

Permeable membrane పారగమ్య pora

d)

Allt he above పైవన్నీ

2.

Fluid present in vacuole____.

రిక్తీక lo ni ద్రవం____

a)

Cell plasm కణ ద్రవం

b)

Cytoplasm కన ద్రవ్యం

c)

Cell sap రిక్తికా రసం

d)

All the above పైవన్నీ

3.

Nucleus contains the following __.

కేంద్రకం కలిగి ఉండేది___.

a)

Nucleolus కేంద్ర కాంసమ్

b)

Genetic material janyu పదార్థం

c)

Both రెండూ

d)

Nuclear membrane కేంద్రక ట్వచం

4.

Basing on the presence and absence of nucleus cells are of __ types.

కేంద్రకం ఉన్నదా లేదా అనే విషయాన్ని బట్టి కణాలు ____ రకములు.

a)

2

b)

3

c)

4

d)

None ఏదీకాదు

5.

Nucleus plays main role in important function of the cell. The function is __.

కేంద్రకం ____ కణం లో జరిగే ఒకానొక ప్రధాన విధి లో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఆ విధి__.

a)

Cell division కణవిభజన

b)

Nuclear division కేంద్రక విభజన

c)

Binary fission ద్విడా విచ్ఛిత్తి

d)

All the above పైవన్నీ

6.

Cells with no nucleus : Prokariyote : : cells with nucleus : ?? కేంద్రకం లేని కణాలు

కేంద్రక పూర్వ : : కేంద్రకం కలిగిన కణాలు: ??

a)

Eukaryote నిజ కేంద్రక

b)

Multi cellular బహు కన

c)

Unicellular ఏక కన

d)

None ఏదీకాదు

7.

The membrane that separates nucleus with cyto plasm____.

కేంద్రకం ను కన ద్రవ్యం తో విడ దేసే పొర__.

a)

Plasma membrane ప్లాస్మా పొర

b)

Cell wall కన కవచం

c)

Nuclear membrane కేంద్రక త్వచ్చం

d)

All the above పైవన్నీ

8.

Nucleus in 1831 discovered by_____

1831,______ కేంద్రకము ను కనుగొన్నారు.

a)

Robert Hook రాబర్ట్ హుక్

b)

Robert Brown రాబర్ట్ బ్రౌన్

c)

Robert Hill రాబర్ట్ హిల్

9.

Unique character of plant cell is to possess___.

_____ nu కలిగి ఉండటం వృక్ష కణాల లక్షణం.

a)

Cell membrane కణత్వచం

b)

Cell wall కనకవచము

c)

Both రెండూ

d)

Nucleus కేంద్రకము

10.

Stain used to observe nucleus__.

కేంద్రకం ను పరిశీలించడానికి ఉపయోగించే రంజకమ్___.

a)

Methyl orange మిథైల్ ఆరం జ్

b)

Methylene blue మితిలిన్ బ్లూ

c)

Saffranine సాఫ్రనిన్

d)

Allt he above పైవన్నీ

11.

Purpose of using glycerine on material___.

పదార్థానికి గ్లిసెరిన్ ను కలపడానికి కారణం___.

a)

To prevent dehydration ఎండిపోకుండా చేయుట

b)

To add more colour రన్గు ను కలపడం

c)

Both రెండూ

12.

Protoplasm = cytoplasm + ____.

జీవ పదార్ధం= కన ద్రవ్యం+ ___.

a)

Cell plasma కన ద్రవం

b)

Cell membrane కణత్వచం

c)

Nucleoplasm కేంద్రక ద్రవ్యం

d)

Allt he above పైవన్నీ

13.

____ stain is used to observe mitochondria in cell.

కణం లో మై టో కాండ్రి యా ను పరిశీలించడానికి ఉపయోగించే రన్ జకం____.

a)

Methylene blue మితిలిన్ బ్లూ

b)

Methyl orange మిథైల్ ఆరం జ్

c)

Janus green-B జానస్ గ్రీన్ b

d)

All the above పైవన్నీ

14.

Inner space in mitochondria is known as___

మై టో కాండ్రీయ లో నీ లోపలి పదార్థాన్ని ____ అంటారు.

a)

Cristae కృష్టే

b)

Stroma స్ట్రోమా

c)

Matrix మాత్రిక

d)

None ఏదీకాదు

15.

____ attached to rough endoplasmic reticulum.

_____ గరుకు అంత ర్జీవ ద్రవ్యజాలము నకు అంటుకుని ఉండేవి____.

a)

Lysosomes లైసోజొమ్ లు

b)

Ribosomes రైబోజోమ్ లు

c)

Both రెండూ

16.

Tubules act as sites for protein synthesis___.

ప్రోటీన్ సం శ్లే షన కు స్థావరాలు గా పని చేసే గొట్టాలు___.

a)

ER

b)

Golgi complex గాల్జీ సంక్లిష్టం

c)

Both రెండూ

17.

ER : transportation : : Golgi : ??

ER : రవాణా : : గాలజి : ??

a)

నిలువ storage

b)

స్రావం secretion

c)

Both రెండూ

18.

Function of ribosomes___.

రైబోజోము ల విధి___.

a)

Lipid synthesis లిపిడ్ తయారీ

b)

Protein synthesis ప్రోటీన్ తయారీ

c)

Both రెండూ

d)

Carbohydrate metabolism పిండి పదార్థం జీవక్రియ

19.

Smallest cell organelles in cells are ___

కణం లో అతి చిన్న కణాంగాలు___.

a)

Ribosomes రైబోజోమ్ లు

b)

Lysosomes లైసొ జోములు

c)

Mitochondria మైటోకాండ్రియా

d)

Vacuole రిక్తిక

20.

Cell organelles contain digestive enzymes __.

జీర్ణ క్రియ ఎంజైమ్ లను కలిగిన కనాంగలు___.

a)

Lysosomes లైసొ జోములు

b)

Ribosomes రైబోజోమ్ లు

c)

ER

d)

Mitochondria మైటోకాండ్రియా

21.

Function of Plastids____.

ప్లాస్టి డ్ ల పని__.

a)

Provide colour to plant parts మొక్క భాగాలకు రంగును కలువ చేయడం.

b)

Participate in life processes. జీవక్రియలు లో పాల్గొనడం

c)

Storage in function నిలువ చేస్తాయి.

d)

All the above పైవన్నీ

22.

Vacuoles are large sized in ____ cells.

రిక్టికలు పెద్దగా ____ కణాల లో ఉంటాయి.

a)

Plant వృక్ష

b)

Animal జంతు

c)

Both రెండూ

d)

బ్యాక్టీరియా bacteria

23.

Cell theory was proposed by____.

కన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు___.

a)

Theoder Schwann థియోడార్ శ్వాన్

b)

Schleden శ్లీ డెన్

c)

Both ఇద్దరూ

d)

Rudolph Virchoea రుడాల్ఫ్ విర్షా

24.

All the living organisms are made of ____.జీవులన్నీ ____ ల తో తయారయ్యాయి.

a)

Cells కణాలు

b)

Cell products కన ఉత్పత్తులు

c)

Cell organelles కనాంగాలు

d)

All the above పైవన్నీ

e)

ఓన్లీ 1 &. 2

25.

Cells arise from ____

కణాలు ___ నుండి ఏర్పడుతాయి.

a)

Cells కణాలు

b)

Cell organelles కనాంగాలు

c)

Pre existing cells ముందు త్తరం కణాలు