wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

మన జెండా

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

1.కేతనం అంటే ఏమిటి?

a)

జెండా

b)

గంటా

c)

పంట

d)

కంట

2.

2.అంబరం అంటే ఏమిటి?

a)

నెల

b)

ఆకాశం

c)

అంకుశం

d)

సంతోషం

3.

3.ధరాతలం అంటే ఏమిటి?

a)

జాగ

b)

పంట

c)

భూమి

d)

నింగి

4.

4.పర్జన్యం అంటే ఏమిటి?

a)

పావురం

b)

నీరు

c)

గాలి

d)

మేఘం

5.

5.ముష్కరులు అంటే ఎవరు?

a)

మంచివారు

b)

చెడ్డవారు

c)

సంతోష పెట్టేవారు

d)

నవ్వించేవారు

6.

6.రామచిలుకను దేనిలో ఉంచుతారు?

a)

పంజరం

b)

బోను

c)

వల

d)

తాళ్ళు

7.

7.వెలుతురును ఇచ్చేది ఏది?

a)

పొయ్యి

b)

అగ్గి

c)

దీపం

d)

పుల్ల

8.

8.గజం అంటే ఏమిటి?

a)

సింహం

b)

జింక

c)

పులి

d)

ఏనుగు

9.

9.స్మరామి అంటే........

a)

సేకరిస్తున్నాను

b)

ఇస్తున్నాను

c)

స్మరిస్తున్నాను

d)

పోగుడుతున్నాను

10.

10.నామవాచకమంటే ఏమిటి?

a)

పేరును తెలిపేది

b)

విశేష నాన్ని తెలిపేది

c)

క్రియను తెలిపేది

d)

విభక్తిని తెలిపేది