wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

అత్వ సంధి

Total questions: 10

Worksheet time: 4mins

Name
Class
Date
1.

అకారము అంటే

a)

b)

c)

అ,ఆ లు

d)

ఏదీ కాదు

2.

అత్వము అంటే

a)

b)

అత్తు

c)

హ్రస్వయన అకారము

d)

పైవన్నీ

3.

బహుళము అంటే

a)

నిత్యము

b)

నిషేధము

c)

వికల్పము

d)

అన్యవిధము

e)

పైవన్నీ

4.

శ్రేష్ఠతా వాచకము

a)

ఏదైనా పదము

b)

గౌరవ సూచక వాచకము

c)

స్త్రీ వాచకము

d)

పుoలింగము

5.

కృష్ణయ్య - ఈ సూత్రమునకు వర్తిస్తుంది

a)

అత్తునకు సంధి నిత్యము

b)

అత్తునకు సంధి నిషేధము

c)

అత్తునకు సంధి వికల్పము

d)

అత్తునకు సంధి అన్యవిధము

6.

మేనల్లుడు - దీనికి చెందినది

a)

అత్తునకు సంధి నిత్యము

b)

అత్తునకు సంధి నిషేధము

c)

అత్తునకు సంధి వికల్పము

d)

అత్తునకు సంధి అన్యవిధము

7.

తత్సమము అంటే ?

a)

తెలుగులో వాడబడే పదము

b)

సంస్కృత ప్రాకృత సమము

c)

ఇతర భాషలలొ వాడబడే పదము

d)

సంస్కృత ప్రాకృతములతో మార్పు చెందిన పదము

8.

వికల్పము అంటే

a)

సంధి జరగడం

b)

సంధి జరగక పోవడం

c)

నిత్యము, నిషేధము ఉండడం

d)

ఏదీ కాదు

9.

సీత యిచ్చెను - దీనికి వర్తిస్తుంది .

a)

తత్సమం

b)

స్త్రీవాచకం

c)

సంబోధనాంతం

d)

ఏదీ కాదు

10.

మేనత్త - ఏ సంధి ?

a)

అత్వ సంధి

b)

ఇత్వ సంధి

c)

ఉత్వ సంధి

d)

ఏదీ కాదు