NEW
Font size
WorksheetsTSKC-TASK Quiz 24
Total questions: 10
Worksheet time: 3mins
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ పి సిఐ) యుపిఐ ఇకో సిస్టమ్ స్టాటిస్టిక్స్ నవంబర్ 2020 నివేదిక ప్రకారం యుపిఐ రెమిటర్ బ్యాంకులలో యుపిఐ లావాదేవీలలో మొదటి స్థానంలో నిలిచిన బ్యాంకు ఏది
కెనరా బ్యాంక్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్
ఐసీఐసీఐ
భారతదేశం వ్యాపారాలను ఏర్పాటు చేయబోయే లేదా విస్తరించనున్న విదేశీ కంపెనీలకు విభిన్న బ్యాంకింగ్ మరియు విలువ జత చేర్పు సేవలను అందించడానికి ’ఇనిఫినిట్ ఇండియా‘ అనే ఆన్ లైన్ వేదికను ప్రారంభించి, భారతదేశంలోనే మొదటిసారిగా ఇటువంటి చొరవను ఆవిష్కరించిన బ్యాంకు ఏది?
కెనరా బ్యాంక్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
HDFC బ్యాంక్
ఐసీఐసీఐ బ్యాంక్
’గ్రీన్ వ్యాక్సిన్ ‘ ను ఉత్పత్తి చేయబోతున్న ప్రపంచంలో మొట్టమొదటి ఫార్మా కంపెనీగా అవతరించబోతున్న సంస్థ
క్యాడిలా హెల్త్ కేర్
రొచె
సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా
ఫైజర్
దేశాలు మరియు భాగస్వాములు కోవిడ్ - 19 వ్యాక్సిన్ మార్కెట్ పరిణామాలను మరియు కోవిడ్ - 19 వ్యాక్సిన్ గ్లోబల్ యాక్సెస్ (కోవ్యాక్స్) ఫెసిలిటీ ప్రయత్నాలను తెలుసుకోవడానికి 2020 డిసెంబర్ 21న ’కోవిడ్ - 19 వ్యాక్సిన్ మార్కెట్ డ్యాష్ బోర్డ్‘ ను ప్రారంభించిన సంస్థ
యునెస్కో
గావి, ది వ్యాక్సిన్ అలయెన్స్
యునిసెఫ్
ప్రపంచ ఆరోగ్య సంస్థ
భారతదేశ నిఘా తీర ప్రాంత నిఘా నెటవర్క్(సిఎస్ఎన్)ను విస్తరించడానికి భారతదేశం ఏ దేశాలలో కోస్టల్ రాడార్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది?
బంగ్లాదేశ్, పాకిస్తాన్ మరియు మయన్మార్
మాల్దీవులు, మయన్మార్ మరియు బంగ్లాదేశ్
ఇండోనేషియా, సింగపూర్ మరియు శ్రీలంక
మార్షియస్, సెచెలెస్ మరియు శ్రీలంక
ఇటీవల ఏ విశ్వవిద్యాలయం యొక్క శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు?
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం
శాంతినికేతన్
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం
యూనివర్సటీ ఆఫ్ అలహాబాద్
ఇటీవల రక్షణ మంత్రిత్వ శాఖ నుండి ’గ్రీన్ ఛానల్ స్టేటస్‘ను పొందిన రక్షణ పరికరాల తయారీ కంపెనీ
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్
మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్
భారత డైనమిక్స్
ఎల్ అండ్ టి
హైదరాబాద్ సంస్థానంలో శాశ్వత వంశపారంపర్యంగా వచ్చే జాగీర్దారీ వ్యవస్థ
అల్ తంగా
పాయిగా
మరద్ మాష్
జాత్
తెలంగాణా నుండి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయిన మూడో వ్యక్తి
పి.వి.నరసింహ రావు
జలగం వెంగళ రావు
టంగుటూరి అంజయ్య
మర్రి చెన్నారెడ్డి
"తెలుగు తల్లి" అనే వార్త, మాస పత్రికలు ఎవరు నిర్వహించారు
దాశరథి
సరోజిని నాయుడు
షోయబుల్లా ఖాన్
ఆళ్వారు స్వామి
