NEW
Font size
WorksheetsTSKC -TASK Quiz 03
Total questions: 10
Worksheet time: 3mins
భూటాన్ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు?
కె.పి. శర్మ ఓలి
గొటబాయ రాజపక్స
లోటే త్సేరింగ్
త్సేరింగ్ టోగ్బే
ఇండియన్ కోస్ట్ గార్డ్(ఐసిజి) ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు?
కరంబీర్ సింగ్
రాకేశ్ అస్థానా
కృష్ణస్వామి నటరాజన్
బిపిన్ రావత్
2028 ఒలింపిక్ క్రీడలను ఎక్కడ నిర్వహించనున్నారు?
India
USA
UAE
రష్యా
జెయింట్ రాక్ బీ హానీ అనేది ఈ రాష్ట్ర గిరిజనులు సేకరించే అటవీ ఉత్పతిత
కేరళ
తమిళనాడు
కర్ణాటక
అస్సాం
రాష్ట్ర ప్రభుత్వ డైరెక్టరీతో ప్రజలు డిజిటల్ యాక్సెస్ పొందడానికి వీలు కల్పిస్తూ 2020 డిసెంబర్ 30న పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆవిష్కరించిన మొబైల్ యాప్
టి-శాట్
మేఘదూత్
డిజినెస్ట్
ఇ-సంయోజన్
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత సంతతి వారిని కలిపేందుకు అనుసంధానంగా వ్యవహరించడానికి 2020 డిసెంబర్ 30న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఆవిష్కరించబడిన పోర్టల్ మరియు మొబైల్ యాప్
పాస్ పోర్ట్ ఇండియా పోర్టల్
మదద్ పోర్టల్
ప్రవాసి రిష్తా పోర్టల్
ఎన్ఆర్ఐ పోర్టల్
2020 డిసెంబర్ 28న మరణించిన 64 సంవత్సరాల జాన్ ఫుల్టన్ (ఎఫ్) రీడ్ టెస్ట్ క్రికెట్ లో ఏ దేశానికి కెప్టెన్ గా వ్యవహరించారు?
England
Australia
New Zealand
South Africa
‘శబరిమల విజ్నాన కోశం’ అనే పుస్తకాన్ని రచించినది
ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్
కె.ఎస్. విజయనాథ్
పినరయి విజయన్
ఎస్. శ్రీజిత్
‘కలాం-5‘ అనే ఘన ఇంధన రాకెట్ దశకు రూపకల్పన చేసి, అభివృద్ధి పరిచి, పరీక్షించిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేటు కంపెనీ
బోయింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్
స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్
ఎయిర్ నెట్జ్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్
భారతదేశపు మొట్టమొదటి పూర్తి స్వదేశీ నిర్మిత ఎయిర్ డ్రాపబుల్ కంటెయినర్ ‘సహాయక్ ఎన్ జి’ మధ్యకాలిక ట్రయల్ ను 2020 డిసెంబర్ 30న డిఆర్ డిఓ తో కలసి విజయవంతంగా నిర్వహించిన సంస్థ?
భారత వైమానిక దళం
ఇండియన్ కోస్ట్ గార్డ్
భారత నావికా దళం
ఇస్రో
