NEW
Font size
WorksheetsTSKC TASK feb 10 2021
Total questions: 10
Worksheet time: 5mins
ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో 2020లో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం మహారాష్ట్ర, అయిన తెలంగాణ రాష్ట్ర స్థానం ఏది?
2
3
4
5
భారత దేశానికి ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు
ఎం.ఎన్. రాయ్
తిలక్
మహాత్మా గాంధీ
సుబాష్ చంద్ర బోస్
తిక్సే బౌద్ధ ఆరామం ఎక్కడ కలదు?
లడక్
ఉత్తరప్రదేశ్
బీహార్
కాబూల్
"సజీవ శిలాజాల భూమి" గా దేనిని పరిగణిస్తారు?
ఆస్ట్రేలియా
ఆఫ్రికా
ఉత్తర అమెరికా
అంటార్కిటికా
ఇటీవల వార్తల్లో నిలిచిన ప్రముఖ పర్యవరణ ఉద్యమకారిణి గ్రెటా థన్ బర్గ్ ఏ దేశానికి చెందినవారు
స్వీడన్
బ్రెజిల్
USA
నార్వే
భారతదేశంలో పిడుగుపాటు పై పరిశోధన నిమిత్తం ఎక్కడ ఒక ప్రయోగ శాలను నిర్మించాలని భారత వాతావరణ శాఖ(IMD) నిర్ణయించింది?
ఒడిశా లోని బాలేశ్వర్
మహారాష్ట్ర లోని పుణే
తమిళనాడు లోని ట్యుటీకోరిన్
ఆంద్రప్రదేశ్ లోని శ్రీకాకుళం
ప్రపంచంలో వైశాల్యం పరంగా 5 వ పెద్ద దేశం ఏది
చైనా
అమెరికా
ఆస్ట్రేలియా
బ్రెజిల్
1947 లో ఎవరి సిపార్సుల ఆధారంగా భారతదేశాన్ని 3 భాగాలుగా అంటే భారతదేశం, తూర్పు పాకిస్థాన్ మరియు పశ్చిమ పాకిస్థాన్ గా విభజించారు
సర్ క్రిక్
సర్ రాడ్ క్లిఫ్
సర్ మెక్ మోహన్
సర్ మౌంట్ బాటన్
పన్నా టైగర్ రిజర్వ్ ఎక్కడ కలదు
మహారాష్ట్ర
మధ్యప్రదేశ్
హర్యానా
గుజరాత్
నీటిలో పెరిగే మొక్కలను ఏమని పిలుస్తారు
హైడ్రో ఫైట్స్
హలొ ఫైట్స్
సియో ఫైట్స్
లితో ఫైట్స్
