Worksheetsసంగ్రహణాత్మక మదింపు
Total questions: 15
Worksheet time: 8mins
స్త్రీలకు (విరులు) అన్న మక్కువ ఎక్కువ. (పదానికి అర్థం గుర్తించండి(
ఆభరణాలు
కేశాలు
వంకీలు
పూవులు
(పవి) పుష్పంబగు (పదానికి అర్థం గుర్తించండి)
ఇంద్రుడు
వజ్రాయుధం
వజ్రం
కల్పవృక్షం
మన దేశంలో (పక్షి) సంపద అపారం. (పదానికి పర్యాయ పదాలు గుర్తించండి)
రవి, దినకరుడు
ఖగం,పులుగు
పద్మ,కమలం
పులి,బెబ్బులి
మొదవు,గోవు .......పర్యాయపదాలు గా గల పదం
ఆవు
పుండరీకం
పంచాస్యం
శశాంకం
సరోజిని దేవి (నారి) రత్నము. (పదానికి నానార్ధాలు గుర్తించండి)
వింటినారి,స్త్రీ
పడతి, యువతి
మహిళ,స్త్రీ
నరము,రత్నము
భారతదేశానికి (ఉత్తరం)లో హిమాలయాలు ఉన్నాయి. (పదానికి నానార్ధాలు గుర్తించండి)
జవాబు,ప్రశ్న
లేఖ,ఒక దిక్కు
జాబు,జేబు
లేఖ,ఉత్తరం
భారము వహించుట లో ఓర్పు కలది. (వ్యుత్పత్తి అర్థాన్నిచ్చే పదం గుర్తించండి)
క్ష్వా
క్ష్యా
క్షా
క్ష్మ
అంతటను వ్యాపించి ఉండునది. (వ్యుత్పత్తి గుర్తించండి)
లక్ష్మీ
వాయువు
సరస్వతి
పరమాత్మ
వారి సంపదకై (ఈసు) గూరబోవు. (పదానికి ప్రకృతి పదం గుర్తించండి)
ఈస
ఈర్ష్య
అసూయ
ద్వేషం
అసత్య(భాష)లు మాట్లాడకూడదు. (పదానికి వికృతి పదం గుర్తించండి)
బోనం
బస
బాస
బలుస
ఆసచేయవు పరుల (కష్టార్జితంబు) (పదానికి విడదీసిన రూపం గుర్తించండి)
కష్టా + అర్జితం
కస్త + అర్జితం
కష్ట + ఆర్జితంబు
కష్ట + రిజితంబు
(ఇచ్చోట) వసింపదగదు. (సంధి పేరు గుర్తించండి)
గుణ సంధి
త్రిక సంధి
వృద్ధి సంధి
సవర్ణ దీర్ఘ సంధి
(విద్యాధనం) సర్వ ధన ప్రధానం. (సమాసం పేరు గుర్తించండి)
రూపక సమాసం
ద్వంద్వ సమాసం
ద్విగు సమాసం
తత్పురుష సమాసం
(బాల్య వివాహాలు) చట్టరీత్యా నేరం. (విగ్రహ వాక్యం గుర్తించండి)
బాల్యము,వివాహము
బాల్యంలో వివాహము
బాల్యం నందు వివాహము
బాల్యమందే పెండ్లి
జింకలు బిత్తరి చూపులు చూస్తూ చెంగు చెంగున దూకుతున్నాయి. (అలంకారం గుర్తించండి)
చేకానుప్రాస
అతిశయోక్తి
శ్లేష
స్వభావోక్తి
