NEW
Font size
S
M
L
XL
WorksheetsTelugu
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
"సంధి" అనగా...
a)
రెండు స్వరాల కలయిక
b)
రెండు పదాల కలయిక
c)
రెండు అక్షరాల కలయిక
2.
ఆమ్రేడితం అనగా....
a)
ద్విరుక్తటకార
b)
ద్విరుక్తం యొక్క పరరూపం
c)
ఆ,ఈ,ఏ
3.
వృద్ధులు అనగా....
a)
ఏ,ఓ,అర్
b)
ఐ,ఔ
c)
య,వ,ర
4.
యణాదేశ సంధి కి ఉదాహరణ...
a)
అత్యుగ్ర
b)
ఔరౌర
c)
వంటాముదం
5.
ఇత్వ సంధికి ఉదాహరణ....
a)
కదలకుండా
b)
వెళ్ళాలని
c)
జీర్ణమైన
6.
" ద్రుతము" అనగా....
a)
'న ' కారము
b)
'ట' కారము
c)
'చ' కారము
7.
" సరళములు" అనగా...
a)
కచటతప
b)
గజడదబ
c)
శషసహ
8.
"గొప్పవాడుగదా" ఏ సంధి?
a)
సరళాదేశ సంధి
b)
గసడదవాదేశ సంధి
c)
సవర్ణదీర్ఘసంధి
9.
"లోకపుటన్యాయాలు" పదాన్ని విడదీస్తే...
a)
లోకము+అన్యాయం
b)
లోకపు+అన్యాయం
c)
లోకము+టన్యాయం
10.
"ఆదేశం" అనగా....
a)
శత్రువు వలె ఒక వర్ణం వచ్చి చేరుట
b)
మిత్రుని వలె ఒక వర్ణం వచ్చి చేరుట
c)
అక్షరం తొలగిపోవుట
Reset
