Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10 హార్దిక వలయం ( 3 ప్రసరణ )

Total questions: 24

Worksheet time: 12mins

Name
Class
Date
1.

మానవుని గుండె పిండాభివృద్ధి దశలో ఎప్పటి నుండి స్పందించడం ప్రారంభిస్తుంది?

a)

21వ రోజు

b)

4వ వారం

c)

3వ నెల

d)

1వ రోజు

2.

నీలి తిమింగలం - నిముషానికి హృదయ స్పందన

a)

7

b)

46

c)

72

d)

1200

3.

ఏనుగు - నిముషానికి హృదయ స్పందన

a)

7

b)

46

c)

72

d)

1200

4.

మానవుడు - నిముషానికి హృదయ స్పందన

a)

7

b)

46

c)

72

d)

1200

5.

కోయిల్ టిట్ పక్షి - నిముషానికి హృదయ స్పందన

a)

7

b)

46

c)

72

d)

1200

6.

నీలి తిమింగలం - గుండె బరువు

a)

750 కి. గ్రా.

b)

750 గ్రా.

c)

12 - 21 కి. గ్రా.

d)

300 గ్రా.

e)

0.15 గ్రా.

7.

ఏనుగు - గుండె బరువు

a)

750 కి. గ్రా.

b)

750 గ్రా.

c)

12 - 21 కి. గ్రా.

d)

300 గ్రా.

e)

0.15 గ్రా.

8.

మానవుని గుండె బరువు

a)

750 కి. గ్రా.

b)

750 గ్రా.

c)

12 - 21 కి. గ్రా.

d)

300 గ్రా.

e)

0.15 గ్రా.

9.

కోయిల్ టిట్ పక్షి - గుండె బరువు

a)

750 కి. గ్రా.

b)

750 గ్రా.

c)

12 - 21 కి. గ్రా.

d)

300 గ్రా.

e)

0.15 గ్రా.

10.

కింది వాటిలో సరైన వాక్యాన్ని ఎంచుకోండి

a)

మన నాడీ స్పందన రేటు, హృదయ స్పందన రేటుకు సమానంగా ఉంటుంది

b)

మన నాడీ స్పందన రేటు, హృదయ స్పందన రేటు కంటే ఎక్కువగా ఉంటుంది

c)

మన నాడీ స్పందన రేటు, హృదయ స్పందన రేటు కంటే తక్కువగా ఉంటుంది

d)

మన నాడీ స్పందన రేటుకు, హృదయ స్పందన రేటుకు సంబంధం ఉండదు

11.

కింది వాక్యాలలో సరైన వాక్యాన్ని ఎంచుకోండి

a)

మణికట్టు వద్ద ఉన్న ధమని లోని రక్త పీడనం ఒత్తిడిని నాడి కొట్టుకోవడం అంటారు

b)

మణికట్టు వద్ద ఉన్న సిరలోని రక్త పీడనం ఒత్తిడిని నాడి కొట్టుకోవడం అంటారు

12.

జఠరికల సంకోచానికి పట్టే సమయం

a)

0.27 - 0.35 సెకన్లు

b)

0.11 - 0.14 సెకన్లు

c)

0.8 సెకన్లు

13.

కర్ణికల సంకోచానికి పట్టే సమయం

a)

0.27 - 0.35 సెకన్లు

b)

0.11 - 0.14 సెకన్లు

c)

0.8 సెకన్లు

14.

హార్దిక వలయం ప్రక్రియ పూర్తి అవడానికి పట్టే సమయం

a)

0.27 - 0.35 సెకన్లు

b)

0.11 - 0.14 సెకన్లు

c)

0.8 సెకన్లు

15.

హృదయ స్పందన లేదా హార్ధిక వలయం అనగా

a)

కర్ణికలు ఒకసారి సంకోచించి తరువాత యధాస్థితికి రావడం

b)

జఠరికలు ఒకసారి సంకోచించి తరువాత యధాస్థితికి రావడం

c)

కర్ణికలు, జఠరికలు ఒకసారి సంకోచించి తరువాత యధాస్థితికి రావడం

d)

రక్తం ఒక సారి గుండె నుండి బయలుదేరి శరీరభాగాలన్నింటికి చేరి తిరిగి గుండెకు చేరడం

16.

పూర్వ, పర మహా సిరలనుండి రక్తం దేనిలోకి ప్రవేశిస్తుంది?

a)

కుడి కర్ణిక

b)

కుడి జఠరిక

c)

ఎడమ కర్ణిక

d)

ఎడమ జఠరిక

17.

కర్ణికల సంకోచం చెందడం వలన రక్తం దేనిలోకి ప్రవేశిస్తుంది?

a)

జఠరికలు

b)

పూర్వ, పర మహా సిరలు

c)

పుపుస సిరలు

d)

మహా ధమని

18.

పుపుస సిరనుండి రక్తం దేనిలోకి ప్రవేశిస్తుంది?

a)

కుడి కర్ణిక

b)

కుడి జఠరిక

c)

ఎడమ కర్ణిక

d)

ఎడమ జఠరిక

e)

ఊపిరితిత్తులకు

19.

జఠరికలు సంకోచం చెందడం వలన రక్తం దేనిలోకి ప్రవేశిస్తుంది?

( 2 సరైన సమాధానాలు ఎంచుకోండి)

a)

కర్ణికలు

b)

పూర్వ, పర మహా సిరలు

c)

పుపుస సిరలు

d)

మహా ధమని ( దైహిక చాపము)

e)

పుపుస ధమని

20.

కింది వాక్యాలలో సరికాని వాక్యం గుర్తించండి

a)

జఠరికలు సంకోచించినపుడు కర్ణికలు, జఠరికల మధ్య ఉండే కవాటాలు మూసుకొంటాయి

b)

జఠరికలు సడలినపుడు జఠరికలకు ధమనులకు మధ్య ఉండే కవాటాలు మూసుకొంటాయి

c)

కర్ణికలు సడలినపుడు కర్ణికలు, సిరల మధ్య ఉండే కవాటాలు మూసుకొంటాయి

d)

కర్ణికల, జఠరికల మధ్య కవాటాలు మూసుకొన్నపుడు "లబ్" అనే శబ్దం మనకు పెద్దగా వినిపిస్తుంది

e)

జఠరికలకు, ధమనులకు మధ్య ఉండే కవాటాలు మూసుకొన్నపుడు "డబ్" అనే శబ్దం మనకు చిన్నగా వినిపిస్తుంది

21.

నీలి తిమింగలం శరీరం బరువు

a)

1,50,000 కి. గ్రా.

b)

3000 కి. గ్రా.

c)

60 - 70 కి. గ్రా.

d)

8 గ్రా

22.

ఏనుగు శరీరం బరువు

a)

1,50,000 కి. గ్రా.

b)

3000 కి. గ్రా.

c)

60 - 70 కి. గ్రా.

d)

8 గ్రా

23.

మానవుని శరీరం బరువు

a)

1,50,000 కి. గ్రా.

b)

3000 కి. గ్రా.

c)

60 - 70 కి. గ్రా.

d)

8 గ్రా

24.

కోయిల్ టిట్ పక్షి శరీరం బరువు

a)

1,50,000 కి. గ్రా.

b)

3000 కి. గ్రా.

c)

60 - 70 కి. గ్రా.

d)

8 గ్రా