NEW
Font size
WorksheetsGrade-4-2l
Total questions: 12
Worksheet time: 6mins
1.కోవెల పదానికి అర్ధం గుర్తించండి.
బడి
గుడి
ఒడి
నేత పదానికి అర్ధం గుర్తించండి.
నాయకుడు
గాయకుడు
రెండు కాదు
శాంతి పదానికి వ్యతిరేక పదం గుర్తించండి.
విశ్రాంతి
అశాంతి
ప్రశాంతత
మానవుడు పదానికి బహువచనం గుర్తించండి.
మానవ
మానవులు
మానవుడులు
కుమారుడు పదానికి పర్యాయపదం గుర్తించండి.
పుత్రుడు,కొడుకు
కొడుకు,మనవడు
పుత్రుడు,మనవరాలు
వృద్ధాప్యం అర్ధం గుర్తించండి.
యవ్వనం
ముసలితనం
బాల్యం
మానవసేవే __________
వ్యర్ధ సేవ
మాధవ సేవ
మనుష్యసేవ
సతి పర్యాయ పదం గుర్తించండి.
కుమార్తె,బార్య
ఆలి,భార్య
తల్లి,చెల్లి
సతి పర్యాయ పదం గుర్తించండి.
కుమార్తె,బార్య
ఆలి,భార్య
తల్లి,చెల్లి
సీత పాత పాడింది.(ఈ వాక్యం ఏ కాలంలో ఉంది)
వర్తమాన కాలం
భూత కాలం
భవిష్యత్ కాలం
అక్క వంట చేస్తున్నది.(ఈ వాక్యం ఏ కాలం లో వుంది.)
భూత కాలం
భవిష్యత్ కాలం
వర్తమాన కాలం
అక్క వంట చేస్తున్నది.(ఈ వాక్యం ఏ కాలం లో వుంది.)
భూత కాలం
భవిష్యత్ కాలం
వర్తమాన కాలం
