wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

సముద్ర ప్రయాణం పదజాలం

Total questions: 10

Worksheet time: 6mins

Name
Class
Date
1.

అరుదుగా వ్యతిరేకపదం

(a)  

2.

సూర్యాస్తమయం వ్యతిరేకపదం

(a)  

3.

ప్రశాంతం వ్యతిరేకపదం

(a)  

4.

ఉత్తరం అనే పదానికి నానార్థాలు గుర్తించండి

a)

లేఖ

b)

దరువు

c)

దిక్కు

d)

జవాబు, సమాధానం

5.

శాకాహారం వ్యతిరేకపదం

(a)  

6.

కృతజ్ణత వ్యతిరేకపదం

(a)  

7.

జాబు అంటే అర్థం

(a)  

8.

పట్టరాని సంతోషం అంటే

a)

సంతోషాన్ని పట్టుకోవడం

b)

ఎక్కువగా సంతోషం కలగడం

c)

సంతోషాన్ని పట్టుకోలేకపోవడం

d)

దుఃఖం కలగడం

9.

ద్రవ్యం అనే పదానికి సమానార్థాలు గుర్తించండి

a)

డబ్బు

b)

నీరు

c)

ద్రవ పదార్థము

d)

ధనం

10.

ఈ పాఠం వల్ల మీరు నేర్చుకొన్నదేమిటి?

a)

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని

b)

కష్టాలు వచ్చినా మన ప్రయత్నం మానకూడదని

c)

బాగా చదువుకోవాలని

d)

దూర ప్రయాణాలు చేయాలని