wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

8th grade

Total questions: 10

Worksheet time: 8mins

Name
Class
Date
1.

అసామాన్యులు పాఠం ఏప్రక్రియకు చెందినది.

a)

వచన

b)

వ్యాస

c)

గేయ

2.

అన్నమయములైన వన్ని జీవమ్ములు- కూడులేక జీవకోటి లేదు అని ఎవరు అన్నారు.

a)

లాల్ బహదూర్ శాస్త్రి

b)

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

c)

పాల్కురికి సోమనాథుడు

3.

స్వర్ణకారులు

a)

బంగారం

b)

బట్టలు

c)

పాత్రలు

4.

మట్టి పాత్రలు తయారు చేసే వారు.

a)

కమ్మరి

b)

కుమ్మరి

c)

కంశాలి

5.

వ్యవసాయానికి కావలసిన కొయ్య సామాగ్రిని తయారు చేసే వారు.

a)

కమ్మరి

b)

వడ్రంగి

c)

పద్మశాలీలు

6.

పాదరక్షలను తయారు చేసేవారు.

a)

మంగలి

b)

క్షురకుడు

c)

చర్మకారుడు

7.

దళితులకు రాజ్యాంగ పరమైన రక్షణ కలించిన వారు.

a)

నెహ్రూ

b)

అంబేద్కర్

c)

వల్లభయ్ పటేల్

8.

ఇనుప పనిముట్లను తయారు చేసే వారు.

a)

కంశాలి

b)

కమ్మరి

c)

మంగలి

9.

జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు.

a)

గాంధీజి

b)

అంబేద్కర్

c)

లాల్ బహదూర్ శాస్త్రి

10.

శుభ అశుభ కార్యాలు వీరి ప్రమేయం లేకుండా జరుగదు.

a)

మంగలి

b)

చాకలి

c)

కుమ్మరి