NEW
Font size
S
M
L
XL
WorksheetsOISB_Linguistic fiesta_Grade 6 Telugu_Round-1
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
నామవాచకం అనగా ..
a)
పేర్లను తెలియ చేసే పదాలు
b)
పనిని తెలియ చేసే పదాలు
c)
గుణాన్ని తెలియ చేసే పదాలు
2.
సూర్యుడు పర్యాయ పదాలు ..
a)
రవి, చెవి
b)
రవి, ఆదిత్యుడు
c)
ఆదిత్యుడు, అదితి
3.
శివ అన్నం తింటున్నాడు. - ఈ వాక్యం ఏ కాలం లో ఉన్నది? ..
a)
భూతకాలం
b)
భవిష్యత్తు కాలం
c)
వర్తమాన కాలం
4.
నామవాచకానికి బదులుగా వాడే పదాన్ని ఏమంటారు?
a)
సర్వనామం
b)
క్రియ
c)
విశేషణం
5.
లక్ష్మి - పదానికి వికృతి పదాన్ని రాయండి.
a)
లక్షిమి
b)
సంపద
c)
లచ్చిమి
6.
వారెందరు - పదాన్ని విడదీయగా..
a)
వారు + ఎందరు
b)
వారెం + దరు
c)
వా + రెందరు
7.
గీత పెద్ద ఓడ బొమ్మ గీసింది. - ఈ వాక్యంలో విశేషణం ఏది?
a)
ఓడ
b)
పెద్ద
c)
గీసింది
8.
ఇది + ఏమిటి - పదాలను కలిపి రాయగా..
a)
ఇదిఏమిటి
b)
ఇదిమిటి
c)
ఇదేమిటి
9.
నేను పరీక్షలకు బాగా చదివాను. --- ఈ వాక్యం ఏ కాలంలో ఉన్నది?
a)
భూతకాలం
b)
వర్తమాన కాలం
c)
భవిష్యత్తు కాలం
10.
Good morning ను తెలుగులో ఏమంటారు?
a)
శుభోదయం
b)
నమస్కారం
c)
స్వాగతం
Reset
