Worksheets4.Excretion విసర్జన
Total questions: 30
Worksheet time: 16mins
The structural and functional unit of human kidney is called?మానవునిలో విసర్జక అవయవం యొక్క ప్రమాణం
Neurone (న్యూరాన్)
Nephridia (నెఫ్రీడియా)
Nephron (నెఫ్రాన్)
Flame cells (జ్వాలా కణం)
Which of the following is the correct path taken by urine in our body? మానవ శరీరం లో మూత్రం ప్రయాణించే సరైన మార్గం..A)Kidneys(మూత్ర పిండాలు) B)Ureters (మూత్ర నాళాలు) C)Urethra(ప్రసేకం)D) Urinary bladder (మూత్రాశయం)
A,B,C,D
A,C,B,D
D,C,B,A
A,B,D,C
who proved that the roots not only observe fluid from soil but also returns a portion of their peculiar secretions back into?మొక్కలు నేల నుండి కొన్ని ద్రవాలను నీటిని పీల్చుకోవడం కాకుండా కొన్ని స్రావాలను నెలలోకి స్రవిస్తూ oటాయని కనుగొన్న శాస్త్రవేత్త?
Charles Darwin (చార్లెస్ డార్విన్)
Brugman (బ్రుగ్ మన్)
William J kolff (విలియం జ్ కాఫ్)
Malpighi (మాల్ఫీజి)
Total amount of urine excreted per day is మానవుడు రోజుకు విసర్జించే మూత్ర పరిమాణం
700-800ml
1.5 - 2.5 litres
2 - 5 litres
1.6 - 1.8 litres
5.The most poisonous of all waste products of metabolism is.జీవక్రియ యొక్క అన్ని వ్యర్థ ఉత్పత్తులలో అత్యంత విషపూరితమైనది.
Urea (యురియా)
Uric acid(యూరిక్ ఆమ్లం)
ammonia (అమ్మోనియ)
bilirubin (బైలిరూబిన్)
Identify the incorrect pair సరికాని జతను గుర్తించండి
Reserpine(రిసర్పిన్) - fruit (ఫలం)
Quinine(క్వినైన్) - Bark (బెరడు)
Nimbin(నింబిన్) - Seeds(విత్తనాలు)
Nicotine(నికోటిన్) - Leaves(ఆకులు)
A,B,C,D
A,C,D,B
B,A,D,C
B,D,A,C
Observe the diagram and identify the picture. బొమ్మను పరిశీలించి గుర్తించండి.
Excretory system(విసర్జన వ్యవస్థ)
Nephron(నెఫ్రాన్)
Kidney(మూత్రపిండాలు)
Intestine(చిన్నప్రేగు)
Find out the odd one out కింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి
Carbohydrates (పిండి పదార్థాలు)
Alkaloids (ఆల్కలాయిడ్స్)
Latex (లేటెక్స్)
Tannis (టానిన్లు)
(a) performed first Kidney Transplantation.
What is the respiratory waste products in green plants?
( Select 2 correct answers)
ఆకుపచ్చని మొక్కలు శ్వాసక్రియలో వెలువడే వ్యర్థ పదార్థాలు ఏమిటి?
( రెండు సరైన సమాధానాలు ఎంచుకోండి)
Carbon dioxide
కార్బన్ డై ఆక్సైడ్
Oxygen
ఆక్సిజన్
Water
నీరు
Nitrogen
నత్రజని
Carbohydrates
పిండి పదార్థాలు
Waste product of photosynthesis
కిరణజన్య సంయోగ క్రియ వ్యర్థం
Oxygen
ఆక్సిజన్
Carbon dioxide
కార్బన్ డై ఆక్సైడ్
Water
నీరు
Nitrogen
నైట్రోజన్
Select 2 correct answers
రెండు సరైన సమాధానాలు ఎంచుకోండి
Stomata - leaf
స్టొమేట - పత్రం
Lenticels - stem
లెంటిసెల్స్ - కాండం
Stomata - stem
స్టొమేట - కాండం
Lenticels - leaf
లెంటిసెల్స్ - పత్రం
Plants can get rid of excess water by a process like
( Select 2 correct answers)
మొక్కలు అధికంగా ఉన్న నీటిని ఎలా బయటకు పంపుతాయి
( రెండు సరైన సమాధానాలు ఎంచుకోండి)
Transpiration
బాష్పోత్సేకం
Guttation
బిందుస్రావం
Diffusion
విసరణ
Osmosis
ద్రవాభిసరణ
Waste gets stored in the fruits in the form of solid bodies called
కొన్ని మొక్కలు పండ్లలో వ్యర్థాలను ఏ రూపంలో నిల్వచేస్తాయి
Raphides
శిలాజ కణాలు
Aphids
ఎఫిడ్స్
Fossils
శిలాజాలు
Where plants store waste?
( Select 4 correct answers)
మొక్కలు వ్యర్థపదార్థాలను ఎక్కడ నిల్వ చేస్తాయి?
( నాలుగు సరైన సమాధానాలు ఎంచుకోండి)
Leaves
పత్రాలు
Bark
బెరడు
Fruits
పండ్లు
Roots
వేర్లు
Flowers
పూలు
Plants synthesise chemicals and store them in
( Select more than one answer)
మొక్కలు రసాయనాలను (విషపూరిత పదార్థాలను) ఇక్కడ నిల్వ చేస్తాయి
( ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఎంచుకోండి)
Roots
Leaves
Seeds
Stem
Primary metabolites
( Select more than one answer)
ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు
( ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఎంచుకోండి)
Carbohydrates
పిండిపదార్ధాలు
Fats
క్రొవ్వులు
Proteins
మాంసకృత్తులు
Gums
జిగురులు
Latex
లేటెక్స్
Secondary metabolites
( Select more than one answer)
ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు
( ఒకటి కంటే ఎక్కువ సమాధానాలు ఎంచుకోండి)
Carbohydrates , Fats
పిండిపదార్ధాలు , క్రొవ్వులు
Resins
రెసిన్ లు
Proteins
మాంసకృత్తులు
Gums , Tannins
జిగురులు, టానిన్ లు
Latex , Alkaloids
లేటెక్స్, ఆల్కలాయిడ్ లు
The materials which do not require for normal growth and development are
మొక్కల సాధారణ పెరుగుదల మరియు అభివృద్ధికి కాకుండా ఇతరమైన విధులకు ఉపయోగపడే వాటిని ఏమంటారు
Secondary metabolites
ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు
Primary metabolites
ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు
Hormones
హార్మోన్లు
Growth substances
వృద్ధి నియంత్రకాలు
These are nitrogenous by -products and poisonous.
ఇవి నత్రజనియుత ఉప ఉత్పన్నాలు మరియు విషపూరితమైనవి.
Alkaloids
ఆల్కలాయిడ్ లు
Tannins
టానిన్ లు
Resins
రెసిన్ లు
Gums
జిగురులు
Latex
లేటెక్స్
What is the use of tannins
( Select 2 correct answers)
టానిన్ ల యొక్క ఉపయోగం ఏమిటి
(రెండు సరైన సమాధానాలు ఎంచుకోండి)
Tanning of leather
తోళ్లను పదును చేయడానికి
medicines
మందులు
varnishes
వార్నిష్ లు
Bio-diesel
బయో డీజిల్
Chewing gum
చూయింగ్ గమ్
helps in the healing of damaged part of a plant
మొక్క గాయాన్ని మాన్పుటకు దోహదం చేసేవి
Alkaloids
ఆల్కలాయిడ్ లు
Tannins
టానిన్ లు
Resins
రెసిన్ లు
Gums
జిగురులు
Latex
లేటెక్స్
Botanical name of rubber plant
రబ్బరు మొక్క శాస్త్రీయ నామం
Hevea braziliensis
హీవియా బ్రెజిలెన్సిస్
Jatropa
జట్రోపా
Acasia arabica
అకేసియా అరబికా
Azadirachta indica
అజాడిరక్త ఇండికా
From which plant bio-diesel is made
బయో డీజిల్ ఏ చెట్టు నుండి తయారు చేస్తారు
Hevea braziliensis
హీవియా బ్రెజిలెన్సిస్
Jatropa
జట్రోపా
Acasia arabica
అకేసియా అరబికా
Azadirachta indica
అజాడిరక్త ఇండికా
Select two correct answers
రెండు సరైన సమాధానాలు ఎంచుకోండి
Secretion - active
స్రావం - క్రియాత్మకం
Excretion - passive
విసర్జన - నిష్క్రియాత్మకం
Secretion - passive
స్రావం - నిష్క్రియాత్మకం
Excretion - active
విసర్జన - క్రియాత్మకం
Secretions occur in the human body
( Select three correct answers)
మానవ శరీరంలోని స్రావాలు
( మూడు సరైన సమాధానాలు ఎంచుకోండి)
Enzymes
ఎంజైములు
Hormones
హార్మోన్ లు
Saliva
లాలాజలం
Urine
మూత్రం
What makes parthenium allergic to us?
పార్థీనియం మొక్కలో ఎలర్జీని కలిగించేవి ఏవి?
Pollen grains
పుప్పొడి రేణువులు
Flowers
పూలు
Stigma
కీలాగ్రం
Leaves
ఆకులు
What is the relationship between rhizobia and root nodules plant?
రైజోబియం బ్యాక్టీరియా మరియు వేరు బుడిపెలు కలిగిన మొక్క ల మధ్య సంబంధం ఏమిటి?
Symbiosis
సహజీవనం
Commensalism
సహభోజకత్వం
Parasitism
పరాన్నజీవనం
Mutualism
శరణార్థ జీవనం
Modern chewing gum made from
ప్రస్తుతం చూయింగ్ గమ్ అనేది దేని నుంచి తయారవుతుంది అంటే
Alkaloids
ఆల్కలాయిడ్ లు
Tannins
టానిన్ లు
Resins
రెసిన్ లు
Gums
జిగురులు
Latex
లేటెక్స్
