Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

3.సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

కాంతి ప్రయాణించే మాధ్యమాన్ని _____________ అంటారు.

a)

యానకం

b)

పానకం

c)

కిరణం

d)

వాహనం

2.

కాంతి ఒక యానకం నుండి మరొక యానకం లోకి ప్రయాణించేటప్పుడు వడి ________________

a)

మారుతుంది

b)

మారదు

c)

ఏమి చెప్పలేము

d)

లంబంగా ప్రయాణిస్తుంది

3.

ఒక యానకం నుండి మరొక యానకం లో కి కాంతి ప్రయాణించేటప్పుడు కాంతి దిశ ______________

a)

మారుతుంది

b)

మారదు

c)

లంబంగా ప్రయాణిస్తుంది

d)

ఏమి చెప్పలేము

4.

కాంతి వక్రీభవనం అంటే

a)

కాంతి తన దిశను మార్చుకోవడం

b)

కాంతి ఋజుమార్గం లో ప్రయాణించడం

c)

కాంతి దిశ మారక పోవడం

d)

ఏదీ కాదు

5.

వక్రీభవన గుణకం n=

a)

c/v

b)

v/c

c)

ఏదీ కాదు

d)

cv

6.

కింది వాటిలో స్నెల్ నియమం

a)

n1 sin i = n2 sir r

b)

n1 sin i = n1 sir r

c)

n2 sin i = n2 sir r

d)

n1 sin i = n2 sir i

7.

సందిగ్ద కోణం అంటే

a)

ఏ పతన కోణం వద్ద వక్రీభవన కిరణం యానకాలను వేరుచేసే తలం గుండా ప్రయాణిస్తుందో ఆ పతన కోణం

b)

ఏ పతన కోణం వద్ద వక్రీభవన కిరణం యానకాలను వేరుచేసే తలం గుండా ప్రయాణిస్తుందో ఆ వక్రీభవన కోణం

c)

ఏ వక్రీభవన కోణం వద్ద వక్రీభవన కిరణం యానకాలను వేరుచేసే తలం గుండా ప్రయాణిస్తుందో ఆ పతన కోణం

d)

ఏ పతన కోణం వద్ద వక్రీభవన కిరణం యానకాలను వేరుచేసే తలం గుండా ప్రయాణించదో ఆ పతన కోణం

8.

ఎండమావులు అనేది

a)

ద్రుక్ భ్రమ

b)

మాయ

c)

ధారావాహిక

d)

కాంతి

9.

వజ్రాల ప్రకాశానికి కారణం

a)

దృక్ భ్రమ

b)

సంపూర్ణ అంతర పరావర్తనం

c)

వక్రీభవనం

d)

సందిగ్ద కోణం

10.

సమాచార సంకేతాలను ప్రసారం చేయడానికి ____________ విరివిగా ఉపయోగిస్తారు

a)

సిగ్నల్

b)

లైట్ పైప్

c)

వక్రీభవనం

d)

ఆప్టికల్ ఫైబర్ కేబల్