wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Telugu Quiz

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ఎన్ని అలంకారములు ఉన్నాయి?

a)

4

b)

5

c)

2

d)

1

2.

అర్ధమునందుగాక, తాత్పర్యమందునందు మాత్రమే భేదముండునట్లు ఒక పదమును వెంటవెంటనే ప్రయొగించుట.

ఇది ఏ అలంకారం?

a)

వృత్యానుప్రాసము

b)

చేకాను ప్రాసము

c)

యమకము

d)

లాటానుప్రాసము

3.

నృపలుదు కి పర్యయ పదమ్ .....

a)

రాజు, లయారు

b)

రాజు, ప్రభువు

c)

ప్రభువు, లయారు

d)

భూపాలుడు, రాజు

4.

ఆశ అనే పధానికి ప్రకృతీ పదమ్:

a)

ఆస

b)

నిరాసా

c)

ఆస్

5.

కష్టము ఆనే పధానుకు ప్రకృతీ విక్రము

a)

కత్తి

b)

కస్తి

c)

కాస్తి