wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

telugu

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

తెలుగు సంవత్సరములు లో ఆరవ సంవత్సరం ఏమిటీ

a)

ఈశ్వర

b)

ఆంగిరస

c)

రక్తాక్ష

d)

నందన

2.

 

ఉగాది రోజు హరిక తాతయ్య ఏమి శ్రవణం చేసాడు

a)

భారతం

b)

వేదాలు

c)

పంచాంగ శ్రవణం

d)

ఉపనిషత్తులు

3.

తెలుగు సంవత్సరాలు పూర్తయితే మళ్ళీ ఏమి వస్తుంది?

a)

ఇంకా ఉండవు

b)

కొత్త సంవత్సరములు మొదలవుతాయి

c)

మళ్లీ మొదలవుతుంది

4.

 

హారిక అన్నోవా తెలుగు సంవత్సరం లో ఉన్నది

a)

జయ

b)

ఈశ్వర

c)

నందన

d)

అక్షయ

5.

దీపిక ఎందుకు శుభ లేఖ చూసి సంతోషించింది

a)

హరికకు వివాహం కుదిరింది

b)

దీపిక బాబాయి కొడుకుకు వివాహం కుదిరింది

6.

చిత్రభాను ఎన్నవ తెలుగు సంవత్సరం

a)

ఆరవ సంవత్సరం

b)

పదహారవ తెలుగు సంవత్సరం

c)

పదవ తెలుగు సంవత్సరం

7.

హరిక ఎన్నవ ఇంగ్లీష్ సంవత్సరం లో ఉన్నది

a)

2011

b)

2078

c)

2015

d)

2087

8.

తెలుగు సంవత్సరా లో ఎదవ సంవత్సరం ఎమిటి

a)

శ్రీ ముఖ

b)

అక్షయ

c)

వ్యయ

d)

శోభాకృత