wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

భాగవతం టెస్ట్ (కుంతీదేవి ప్రార్థన)

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.
కలి ఆవిర్భావానికి ముందు బ్రాహ్మణులు, గోవులు, మహిళలు, పిల్లలు మరియు వృద్ధులను ప్రత్యేకంగా ఎందుకు చూసుకునేవారు? .
a)
సమాజంలో పవిత్రతను కాపాడటానికి.
b)
శాంతి, ప్రశాంతత మరియు జీవిత పురోగమనానికి మంచి తరం లభిస్తుంది.
c)
ఎ మరియు బి రెండూ
d)
పైవేవీ కాదు.
2.
యుధిష్ఠిర మహారాజు కీర్తి ఇంద్రుని వలె నలుదిశలా వ్యాపించింది. ఇంద్రుడు 100 అశ్వమేధ యజ్ఞములు చేసాడు. యుధిష్ఠిరుడు, కృష్ణుని ఆధ్వర్యంలో ___ యజ్ఞాలు చేసాడు.
a)
1
b)
3
c)
50
d)
1000
3.
కృష్ణుడు ద్వారకకు బయలు దేరబోతుండగా ఎవరు భయంతో పరుగు పరుగున ఆయన దగ్గరకు వచ్చారు.
a)
కుంతీ
b)
ద్రౌపది
c)
గాంధారి
d)
ఉత్తర
4.
అశ్వత్థామ బ్రహ్మాస్త్రంతో దాడి చేయబడిన ఉత్తర గర్భంలోని పిండము ఎవరి ద్వారా రక్షించబడింది.
a)
అర్జునుడు
b)
కృష్ణుని సుదర్శన చక్రం.
c)
భీముడు
d)
మరో బ్రహ్మాస్త్రం.
5.
కుంతీమహారాణి శ్రీకృష్ణుడిని ఏమని సంబోధిస్తుంది.
a)
గోవులకు, ఇంద్రియాలకు జీవం పోసేవాడు.
b)
వసుదేవుని కుమారుడు మరియు దేవకి యొక్క ఆనందము.
c)
నంద బాలుడు మరియు బృందావన గోపాలుడు.
d)
పైవన్నీ
6.
కుంతీ దేవి తనకు మళ్లీ మళ్లీ విపత్తులు జరగాలని ప్రార్థిస్తుంది ఎందుకు
a)
కృష్ణుడిని మళ్లీ మళ్లీ చూడగలగడానికి.
b)
ఇకపై పునరావృతమయ్యే జనన మరణాల నుండి విముక్తి పొందడానికి.
c)
ఎ మరియు బి రెండూ
d)
కుంతి దేవి తన జీవితం పట్ల పూర్తిగా విసుగు చెందింది.
7.
కృష్ణుడు కుంతిహారాణిని శాంతింపజేసిన తరువాత, అతన్ని ఎవరు ఆపారు, మరియు హస్తినాపురంలో మరికొన్ని రోజులు ఉండమని అభ్యర్థించారు.
a)
భీముడు
b)
అర్జునుడు
c)
యుధిష్ఠిరుడు
d)
భీష్ముడు
8.
మన ఇంద్రియఙానము భ్రమ అనెడు తెరతో కప్పబడిందని ఏ శ్లోకం చెబుతుంది
a)
మాయా జవనికాచ్ఛనమ్
b)
మాయా ధాక్షేణ ప్రకృతి
c)
దేహినో అస్మిన్ యథా దేహే
d)
పైవేవీ కాదు
9.
ఏ జంతువు పరమహంసకు ఉదాహరణ
a)
నెమలి
b)
హంస
c)
చిలుక
d)
పావురం
10.
భక్తియుత సేవకు జన్మ, సంపద, విద్య మరియు అందం తప్పనిసరి
a)
అవును
b)
కాదు
c)
బహుశా
d)

పైవేవీ కావు

11.
దామోదర లీల గురించి ఏ శ్లోకం వివరిస్తుంది
a)
నమో అకిఞ్చన వితాయ
b)
నమామి ఈశ్వరం సచ్చిదానంద
c)
గోప్యాదదే త్వయి కృతాగసి దామ
d)
పైవేవీ కాదు
12.
వాసుదేవుడు మరియు దేవకి ప్రార్థించారు కాబట్టి కృష్ణుడు జన్మించాడు ఎందుకు?
a)
భక్తుల కోరికలను తీర్చడానికి
b)
ప్రపంచంలోని ప్రజలందరి సంక్షేమం కోసం, అసురులను చంపడానికి
c)
a మరియు b రెండూ
d)
పైవేవీ కాదు