wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

2 Corinthians week 3

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

In which place when Paul and team went, they had no rest, and were troubled on every side ?

ఎక్కడ పౌలు మరియు సహోదరులు ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు, ఎటుబోయినను వారికి శ్రమయే కలిగెను?

a)

Corinth

కొరింథీ

b)

Macedonia

మాసిదోనియ

c)

Galatia

గలతీయ

d)

Philippe

ఫిలిప్పీ

2.

By your coming/presence if people are comforted, you should live like whom ? (As per 2 Corinthians)

మీ రాకవలన (మీరుండుటవలన) ఎవరైనా ఆదరించబడాలంటే ఎవరిలా ఉండాలి ?

(2కోరింథీయుల ప్రకారము )

a)

Paul

పౌలు

b)

Timothy

తిమోతీ

c)

Titus

తీతుకు

d)

Luke

లూకా

3.

How can we clean ourselves from all filthiness (contamination) as per Paul ?

మనకు కలిగిన సమస్త కల్మషము నుండి ఎట్లు పవిత్రులనుగా చేసికొనవలెను ?

a)

By holiness and fear of God

దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తిచేసి కొనుచు,

b)

By the faith and blood of the Lamb

విశ్వాసముతోను గొర్రెపిల్ల రక్తముతోను

c)

By serving Lord and fellow humans

ప్రభువును ఇతర మనుష్యులను సేవించుటవలన

d)

By getting baptism in obedience

విధేయతతో బాప్తిస్మము తీసుకొనుట వలన

4.

Godly sorrow produces _________ to salvation but the sorrow of the world produces ________.

దైవచిత్తాను సారమైన దుఃఖము రక్షణార్థమైన ___________ కలుగజేయును. లోకసంబంధమైన దుఃఖము ____________ కలుగజేయును.

a)

happiness, difficulties

సంతోషమును, కష్టమును

b)

repentance, anger

మారు మనస్సును, కోపమును

c)

blessings, death

ఆశీర్వాదమును మరణమును

d)

repentance, death

మారు మనస్సును , మరణమును

5.

As it is written "The one who gathered much did have much, and the one who gathered little did have little."

హెచ్చుగా కూర్చుకొనినవానికి తక్కువ మిగులలేదనియు తక్కువగా కూర్చుకొనినవానికి ఎక్కువ కాలేదనియువ్రాయబడిన ప్రకారము

a)

True

b)

False

6.

What Macedonian churches did during the most severe trials ?

మాసిదోనియ సంఘములు వారు బహు శ్రమవలన పరీక్షింపబడగా ఏమి చేసిరి?

a)

overflowing praise

అత్యధికముగా స్తుతించిరి

b)

overflowing sorrow

అత్యధికముగా దుఃఖించిరి

c)

overflowing joy

అత్యధికముగా సంతోషించిరి

d)

overflowing discouragement

అత్యధికముగా నిరుత్సాహపడిరి

7.

Who will multiply our seeds and fruits ?

ఎవరు మనకు విత్తనము విస్తరింపచేసి, నీతిఫలములు వృద్ధిపొందించుదురు ?

a)

Cheerful and Generous giver

ఉత్సాహముగా మరియు సమృద్ధిగా ఇచ్చువాడు

b)

He who supplies the seed and bread for food

విత్తనమును ఆహారమును దయచేయువాడు

c)

Soul winning servants of Lord

ఆత్మలను సంపాదించే దైవ సేవకులు

d)

Faithful fruit bearing believers

నమ్మకమైన ఆత్మఫలములు ఫలించే విశ్వాసులు

8.

What brings death as per scripture in 2 Corinthians?

ఏది మరణమును కలుగజేయును ? (2కోరింథీయుల ప్రకారము)

a)

Wages of sin

పాపము యొక్క జీతము

b)

Sorrow of the world

లోకసంబంధమైన దుఃఖము

c)

Disobedience

అవిధేయత

d)

Sin against Holy Spirit

పరిశుద్ధాత్మకు విరుద్ధముగా పాపము

9.

Lord Jesus Christ became poor so that we can become rich How can we become rich ?

ప్రభువైన యేసుక్రీస్తు మనము ధనవంతులు కావలెనని, మన నిమిత్తము దరిద్రుడాయెను. మనముఏ విధంగా ధనవంతులు కాగలము ?

a)

Because Our valuable faith

మన అమూల్యమైన విశ్వాసముబట్టి

b)

Because Our acts of freely giving

దాతృత్వముగ ఇచ్చుటను బట్టి

c)

Because His grace

ఆయన కృపనుబట్టి

d)

Because our goodness

మన మంచితనమును బట్టి

10.

As it is written: "He has scattered abroad his gifts to the poor; his righteousness endures forever." Reference ?

ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడియున్నది. రిఫరెన్స్ ?

a)

Psalms 121:9

కీర్తనలు 121:9

b)

Psalm 12:9

కీర్తనలు 12:9

c)

Psalm 122:9

కీర్తనలు 122:9

d)

Psalms 112:9

కీర్తనలు 112:9