wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Who Said that!

Total questions: 12

Worksheet time: 9mins

Name
Class
Date
1.

"Am I brother's keeper"/ "నేను నా తమ్ముడికి కావాలి వాడనా?"

a)

abel/హేబెలు

b)

esau/ఏశావు

c)

cain/కయ్యిను

d)

judah/యూదా

2.

"Are you the coming one or do we look for another"/" రాబోవు వాడవు నీవేనా? మేము మరియొకని కొరకు కనిపెట్టవలెన?"

a)

Peter/ పేతురు

b)

Disciples of John the Baptist/ బాప్తిస్మమిచ్చు యోహాను శిష్యులు

c)

Thaddeus/ తద్దయి

d)

John the Baptist/ బాప్తీస్మం ఇచ్చు యోహాను

3.

"Lord we do not know where you are going and how can we know the way"/" ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదు; ఆ మార్గం ఎలాగూ తెలియును"

a)

Andrew/ అంద్రేయ

b)

Bartholomew/ బర్తులోమయి

c)

Thomas/ తోమా

d)

Judas/ యూదా

4.

"speak for your servant is listening"/" నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞ ఇమ్ము"

a)

Abraham/అబ్రహం

b)

Moses/ మోషే

c)

Eli/ ఏలి

d)

Samuel/ సమూయేలు

5.

"what have I done to you, that you have struck me these three times?"/ "నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్ను ఏమీ చేసితిని"

a)

Elijah/ ఏలియా

b)

Balaam/ బిలాము

c)

Elisha/ ఎలీషా

d)

Balaam's donkey/ బిలాము యొక్క గాడిద

6.

"Lord if you had been here my brother would not have died"/" ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకొండును"

a)

Martha/ మార్తా

b)

Mary/ మరియా

c)

Salome/ సలోమి

d)

Priscilla/ ప్రిస్కిల్లా

7.

"This is John, whom I beheaded; he has been raised from the Dead!"/" నేను తలగొట్టించిన యోహానే మృతులలో నుండి లేచి ఉన్నాడని చెప్పెను"

a)

Herodias/ హెరోదు భార్య

b)

Herod/ హేరోదు

c)

Delilah/ దిలీల

d)

Nebuchadnezzar/ నెబుకద్నేజరు

8.

"The lord is my Shepherd, I can shall lack nothing. "/ యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు

a)

Job/యోబు

b)

Jonathan/యోనా తాను

c)

David/దావీదు

d)

Moses/మోషే

9.

"Look, you have mocked me and told me lies."/ "నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములాడితివి"

a)

Paul/ పౌలు

b)

Timothy/ తిమోతి

c)

Ruth/ రూతు

d)

Delilah/ దేలీలా

10.

" God will provide for himself the lamb for a burnt offering."/ దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పెను

a)

Moses/మోషే

b)

Isaiah/యెషయా

c)

Elijah/ ఏలియా

d)

Abraham/అబ్రహం

11.

"How can a man be born when he is old? can he enter a second time into his Mother's Womb and be born? "/ "ముసలివాడైన మనుషుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా?"

a)

నికోదోమ/Nicodemus

b)

మత్తయి/Matthew

c)

పేతురు/Peter

d)

ఫిలిప్పు/Philip

12.

"Lord, how often shall my brother sin against me, and I forgive him? up to 7 times?"/ " ప్రభువా, నా సహోదరుడు ఎవరైన నా యెడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులతని క్షమించవలెను? ఏడుమారులా? "

a)

యోహాను/John

b)

పేతురు/Peter

c)

యాకోబు/Jocob

d)

సీమియోను/Simon