Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10 అలంకారాలు వృత్త్యను లాటాను అర్థాంతరన్యాస ముక్తపదగ్రస్త శ్లేష

Total questions: 18

Worksheet time: 9mins

Name
Class
Date
1.

నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము - ఇందులోని అలంకారం గుర్తించండి

a)

వృత్త్యనుప్రాస అలంకారం

b)

అర్థాంతరన్యాస అలంకారం

c)

ముక్తపదగ్రస్తం

d)

శ్లేష అలంకారం

e)

లాటానుప్రాస అలంకారం

2.

మకరంద బిందు బృంద రసస్యందన మందరమగు మాతృభాషయే - ఇందులోని అలంకారం గుర్తించండి

a)

వృత్త్యనుప్రాస అలంకారం

b)

అర్థాంతరన్యాస అలంకారం

c)

ముక్తపదగ్రస్తం

d)

అంత్యానుప్రాస అలంకారం

e)

లాటానుప్రాస అలంకారం

3.

చూరుకు, తేరుకు, యేరుకు, నారకు, దారువును వాడు నరవరులిలలోన్ - ఇందులోని అలంకారం గుర్తించండి

a)

వృత్త్యనుప్రాస అలంకారం

b)

అర్థాంతరన్యాస అలంకారం

c)

ముక్తపదగ్రస్తం

d)

అంత్యానుప్రాస అలంకారం

e)

లాటానుప్రాస అలంకారం

4.

అడిగెదనని కడువడిఁజను

నడిగినఁదను మగుడనుడుగడని నడయుడుగున్

- ఇందులోని అలంకారం గుర్తించండి

a)

వృత్త్యనుప్రాస అలంకారం

b)

అర్థాంతరన్యాస అలంకారం

c)

ముక్తపదగ్రస్తం

d)

శ్లేష అలంకారం

e)

లాటానుప్రాస అలంకారం

5.

మిమ్ము మాధవుడు రక్షించుగాక.

- ఇందులోని అలంకారం గుర్తించండి.

a)

వృత్త్యనుప్రాస అలంకారం

b)

అర్థాంతరన్యాస అలంకారం

c)

ముక్తపదగ్రస్తం

d)

శ్లేష అలంకారం

e)

లాటానుప్రాస అలంకారం

6.

మానవజీవనం సుకుమారం.

- ఇందులోని అలంకారం గుర్తించండి.

a)

వృత్త్యనుప్రాస అలంకారం

b)

అర్థాంతరన్యాస అలంకారం

c)

ముక్తపదగ్రస్తం

d)

శ్లేష అలంకారం

e)

లాటానుప్రాస అలంకారం

7.

రాజు కువలయానందకరుడు

- ఇందులోని అలంకారం గుర్తించండి

a)

వృత్త్యనుప్రాస అలంకారం

b)

అర్థాంతరన్యాస అలంకారం

c)

ముక్తపదగ్రస్తం

d)

శ్లేష అలంకారం

e)

లాటానుప్రాస అలంకారం

8.

నీవేల వచ్చెదవు

- ఇందులోని అలంకారం గుర్తించండి

a)

వృత్త్యనుప్రాస అలంకారం

b)

అర్థాంతరన్యాస అలంకారం

c)

ముక్తపదగ్రస్తం

d)

శ్లేష అలంకారం

e)

లాటానుప్రాస అలంకారం

9.

తండ్రీ! హరి జేరుమనియెడు తండ్రి తండ్రి

- ఇందులోని అలంకారం గుర్తించండి

a)

వృత్త్యనుప్రాస అలంకారం

b)

అర్థాంతరన్యాస అలంకారం

c)

ముక్తపదగ్రస్తం

d)

శ్లేష అలంకారం

e)

లాటానుప్రాస అలంకారం

10.

హరి భజియించు హస్తములు హస్తములు

- ఇందులోని అలంకారం గుర్తించండి

a)

వృత్త్యనుప్రాస అలంకారం

b)

అర్థాంతరన్యాస అలంకారం

c)

ముక్తపదగ్రస్తం

d)

శ్లేష అలంకారం

e)

లాటానుప్రాస అలంకారం

11.

చిత్త శుద్ధితో జేసెడి సేవ సేవ

- ఇందులోని అలంకారం గుర్తించండి

a)

వృత్త్యనుప్రాస అలంకారం

b)

అర్థాంతరన్యాస అలంకారం

c)

ముక్తపదగ్రస్తం

d)

శ్లేష అలంకారం

e)

లాటానుప్రాస అలంకారం

12.

అప్పుడు మా కులం వారిని ఆడవద్దన్నారు.

తర్వాత అన్ని కులాల వారిని ఆడవచ్చన్నారు. - ఇందులోని అలంకారం గుర్తించండి

a)

వృత్త్యనుప్రాస అలంకారం

b)

అర్థాంతరన్యాస అలంకారం

c)

ముక్తపదగ్రస్తం

d)

అంత్యానుప్రాస అలంకారం

e)

లాటానుప్రాస అలంకారం

13.

శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు.

వీరులకు సాధ్యము కానిది లేదు కదా!

- ఇందులోని అలంకారం గుర్తించండి

a)

వృత్త్యనుప్రాస అలంకారం

b)

అర్థాంతరన్యాస అలంకారం

c)

ముక్తపదగ్రస్తం

d)

అంత్యానుప్రాస అలంకారం

e)

లాటానుప్రాస అలంకారం

14.

గొప్ప వారితో ఉన్న సామాన్యులనూ గౌరవిస్తారు.

పూవులతోపాటు దారాన్ని గూడా సిగనెక్కిస్తారు.

- ఇందులోని అలంకారం గుర్తించండి.

a)

వృత్త్యనుప్రాస అలంకారం

b)

అర్థాంతరన్యాస అలంకారం

c)

ముక్తపదగ్రస్తం

d)

అంత్యానుప్రాస అలంకారం

e)

లాటానుప్రాస అలంకారం

15.

హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు.

మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా!

- ఇందులోని అలంకారం గుర్తించండి

a)

వృత్త్యనుప్రాస అలంకారం

b)

అర్థాంతరన్యాస అలంకారం

c)

ముక్తపదగ్రస్తం

d)

అంత్యానుప్రాస అలంకారం

e)

లాటానుప్రాస అలంకారం

16.

మేఘుడంబుధికి పోయి జలంబు తెచ్చి యిస్తాడు.

లోకోపకర్తలకిది సహజ గుణము.

- ఇందులోని అలంకారం గుర్తించండి.

a)

వృత్త్యనుప్రాస అలంకారం

b)

అర్థాంతరన్యాస అలంకారం

c)

ముక్తపదగ్రస్తం

d)

అంత్యానుప్రాస అలంకారం

e)

లాటానుప్రాస అలంకారం

17.

- ఇందులోని అలంకారం గుర్తించండి.

a)

వృత్త్యనుప్రాస అలంకారం

b)

అర్థాంతరన్యాస అలంకారం

c)

ముక్తపదగ్రస్తం

d)

అంత్యానుప్రాస అలంకారం

e)

లాటానుప్రాస అలంకారం

18.

- ఇందులోని అలంకారం గుర్తించండి

a)

వృత్త్యనుప్రాస అలంకారం

b)

అర్థాంతరన్యాస అలంకారం

c)

ముక్తపదగ్రస్తం

d)

అంత్యానుప్రాస అలంకారం

e)

లాటానుప్రాస అలంకారం