NEW
Font size
Worksheetsఅత్వ, ఇత్వ సంధుల విడదీసిన పదాల సంధి పేరు గుర్తించండి.
Total questions: 15
Worksheet time: 8mins
ఉన్నది + ఏదో - సంధి పేరు గుర్తించండి.
ఇత్వ సంధి
అత్వ సంధి
ఉత్వ సంధి
ఏమి + ఐనది - సంధి పేరు గుర్తించండి.
ఇత్వ సంధి
అత్వ సంధి
ఉత్వ సంధి
పొందాలి + అనుకున్నారు - సంధి పేరు గుర్తించండి.
ఇత్వ సంధి
అత్వ సంధి
ఉత్వ సంధి
ఇన్ని + ఏళ్ళు - సంధి పేరు గుర్తించండి.
ఇత్వ సంధి
అత్వ సంధి
ఉత్వ సంధి
మరి + ఒక - సంధి పేరు గుర్తించండి.
ఇత్వ సంధి
అత్వ సంధి
ఉత్వ సంధి
నెత్తికి + ఎక్కు - సంధి పేరు గుర్తించండి.
ఇత్వ సంధి
అత్వ సంధి
ఉత్వ సంధి
ఇంక + ఎవరికి - సంధి పేరు గుర్తించండి.
ఇత్వ సంధి
అత్వ సంధి
ఉత్వ సంధి
ఏల + ఒకో - సంధి పేరు గుర్తించండి.
ఇత్వ సంధి
అత్వ సంధి
ఉత్వ సంధి
కదిలిన + అప్పుడు - సంధి పేరు గుర్తించండి.
ఇత్వ సంధి
అత్వ సంధి
ఉత్వ సంధి
కవట + ఆకులు - సంధి పేరు గుర్తించండి.
ఇత్వ సంధి
అత్వ సంధి
ఉత్వ సంధి
చిన్న + అప్పుడు - సంధి పేరు గుర్తించండి.
ఇత్వ సంధి
అత్వ సంధి
ఉత్వ సంధి
తగిలిన + అంత - సంధి పేరు గుర్తించండి
ఇత్వ సంధి
అత్వ సంధి
ఉత్వ సంధి
ఒక + ఇంత - సంధి పేరు గుర్తించండి.
ఇత్వ సంధి
అత్వ సంధి
ఉత్వ సంధి
రవ్వ + అంత - సంధి పేరు గుర్తించండి.
ఇత్వ సంధి
అత్వ సంధి
ఉత్వ సంధి
ఇంక + ఒకరు - సంధి పేరు గుర్తించండి
ఇత్వ సంధి
అత్వ సంధి
ఉత్వ సంధి
