wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

జశ్త్వ, అనునాసిక విడదీసిన పదాల సంధి పేరు గుర్తించుట

Total questions: 16

Worksheet time: 8mins

Name
Class
Date
1.

వాక్ + ఈశుడు - సంధి పేరు గుర్తించండి.

a)

జశ్త్వ సంధి

b)

అనునాసిక సంధి

2.

అచ్ + అంతం - సంధి పేరు గుర్తించండి.

a)

జశ్త్వ సంధి

b)

అనునాసిక సంధి

3.

విరాట్ + రూపం - సంధి పేరు గుర్తించండి.

a)

జశ్త్వ సంధి

b)

అనునాసిక సంధి

4.

వాక్ + వాదం - సంధి పేరు గుర్తించండి.

a)

జశ్త్వ సంధి

b)

అనునాసిక సంధి

5.

జగత్ + అంబ - సంధి పేరు గుర్తించండి.

a)

జశ్త్వ సంధి

b)

అనునాసిక సంధి

6.

హృత్ + ద్వారం - సంధి పేరు గుర్తించండి.

a)

జశ్త్వ సంధి

b)

అనునాసిక సంధి

7.

దిక్ + అంతం - సంధి పేరు గుర్తించండి.

a)

జశ్త్వ సంధి

b)

అనునాసిక సంధి

8.

తత్ + అంతరము - సంధి పేరు గుర్తించండి.

a)

జశ్త్వ సంధి

b)

అనునాసిక సంధి

9.

సత్ + గతి - సంధి పేరు గుర్తించండి.

a)

జశ్త్వ సంధి

b)

అనునాసిక సంధి

10.

వాక్ + మయము - సంధి పేరు గుర్తించండి.

a)

జశ్త్వ సంధి

b)

అనునాసిక సంధి

11.

రాట్ + మహేంద్రవరం - సంధి పేరు గుర్తించండి.

a)

జశ్త్వ సంధి

b)

అనునాసిక సంధి

12.

జగత్ + నాథుడు - సంధి పేరు గుర్తించండి.

a)

జశ్త్వ సంధి

b)

అనునాసిక సంధి

13.

అప్ + మయము - సంధి పేరు గుర్తించండి.

a)

జశ్త్వ సంధి

b)

అనునాసిక సంధి

14.

జగత్ + నివేశ - సంధి పేరు గుర్తించండి.

a)

జశ్త్వ సంధి

b)

అనునాసిక సంధి

15.

దిక్ + మండలము - సంధి పేరు గుర్తించండి.

a)

జశ్త్వ సంధి

b)

అనునాసిక సంధి

16.

రాట్ + మణి - సంధి పేరు గుర్తించండి.

a)

జశ్త్వ సంధి

b)

అనునాసిక సంధి