NEW
Font size
Worksheetsజశ్త్వ, అనునాసిక కలిపిన పదాల సంధి పేరు గుర్తించండి
Total questions: 16
Worksheet time: 8mins
వాగీశుడు - సంధి పేరు గుర్తించండి.
జశ్త్వ సంధి
అనునాసిక సంధి
అజంతం - సంధి పేరు గుర్తించండి.
జశ్త్వ సంధి
అనునాసిక సంధి
విరాడ్రూపం - సంధి పేరు గుర్తించండి.
జశ్త్వ సంధి
అనునాసిక సంధి
జగదంబ - సంధి పేరు గుర్తించండి.
జశ్త్వ సంధి
అనునాసిక సంధి
వాగ్వాదం - సంధి పేరు గుర్తించండి.
జశ్త్వ సంధి
అనునాసిక సంధి
హృద్వారం - సంధి పేరు గుర్తించండి.
జశ్త్వ సంధి
అనునాసిక సంధి
దిగంతం - సంధి పేరు గుర్తించండి.
జశ్త్వ సంధి
అనునాసిక సంధి
తదంతరము - సంధి పేరు గుర్తించండి.
జశ్త్వ సంధి
అనునాసిక సంధి
సద్గతి - సంధి పేరు గుర్తించండి.
జశ్త్వ సంధి
అనునాసిక సంధి
వాఙ్మయము - సంధి పేరు గుర్తించండి.
జశ్త్వ సంధి
అనునాసిక సంధి
రాణ్మహేంద్రవరం - సంధి పేరు గుర్తించండి.
జశ్త్వ సంధి
అనునాసిక సంధి
జగన్నాథుడు - సంధి పేరు గుర్తించండి.
జశ్త్వ సంధి
అనునాసిక సంధి
అమ్మయము - సంధి పేరు గుర్తించండి.
జశ్త్వ సంధి
అనునాసిక సంధి
జగన్నివేశ - సంధి పేరు గుర్తించండి.
జశ్త్వ సంధి
అనునాసిక సంధి
దిఙ్మండలము - సంధి పేరు గుర్తించండి.
జశ్త్వ సంధి
అనునాసిక సంధి
రాణ్మణి - సంధి పేరు గుర్తించండి.
జశ్త్వ సంధి
అనునాసిక సంధి
