Free Printable Worksheets
NEW
Font size
More settings
అర్ధరాత్రి - వికృతి
అద్దమ రేయి
సగం రాత్రి
అద్ద రాత్రి
చీకటి రాత్రి
మౌక్తికం - వికృతి
ముత్యం
మౌనం
ముత్తు
మతము
పశువు - వికృతి
పసరము
పసుపు
పాశము
పరువు
ద్వీపం
దీవి
దీపం
దివ్వె
మంట
శక్తి - వికృతి
సత్తి
ఆసత్తి
ఆశక్తి
బలం
నిద్ర - వికృతి
నిదుర
మత్తు
బద్దకం
పడక
పురము - వికృతి
ప్రోలు
పౌరుషం
పౌరులు
పురులు
నీరము - వికృతి
నీరు
నీలము
జలము
నీచము
దర్శనం - వికృతి
దరిసెనము
దరిశి
దాతృత్వం
ఛాత్రుడు - వికృతి
చట్టు
చెట్టు
శిష్యుడు
చాతరుడు
ప్రభాతము - వికృతి
వఱువాత
ప్రభాస్
పొద్దున్నే
పరబాత
View all
11 questions
3. ప్రకృతి - వికృతి 10వ తరగతి
Worksheet
•
10th Grade
10 questions
గ్రామాలలోని వేడుకలు క్రీడా వినోదాలు
KG - University