Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Weekly Test - 2

Total questions: 10

Worksheet time: 15mins

Name
Class
Date
1.

The sum of the digit of a number is subtracted from the number, the resulting number is always divisible by

ఒక సంఖ్య నుండి అదే సంఖ్యలో ఉన్న అంకెల మొత్తాన్ని తీసివేయగా వచ్చిన సంఖ్య ఎల్లప్పుడూ ఈ క్రింది సంఖ్య తో నిశ్శేషంగా భాగించబడుతుంది.

a)

2

b)

5

c)

8

d)

9

2.

The LCM of 20, 25 and 30 is

20, 25 మరియు 30 ల  కసాగు ఎంత ?

a)

100

b)

200

c)

300

d)

400

3.

If the HCF of 25 and 75 is 25 then their LCM is ___

25 మరియు 75 ల  గసాభా  25 అయిన దాని యొక్క కసాగు ఎంత ?

a)

25

b)

75

c)

50

d)

100

4.

The product of three numbers is 29, 250. In which the product of two numbers is 1125, then what is the third number ?

మూడు సంఖ్యల లబ్దము 29, 250 అయిన  దానిలో రెండు సంఖ్యల  లబ్దము ఒక 1125 అయిన మూడవ సంఖ్య ఎంత ?

a)

26

b)

30

c)

45

d)

50

5.

On dividing 660066 by 11, the quotient obtained is

660066 ను 11 చే భాగించగా భాగఫలము

a)

6006

b)

60006

c)

66006

d)

600066

6.

Highest two digit prime number is

రెండు అంకెల గరిష్ట ప్రధాన సంఖ్య

a)

83

b)

97

c)

91

d)

99

7.

Which of the following has same place value and face value ?

ఈ క్రింది వానిలో ఏ అంకె యొక్క  స్థాన విలువ మరియు ముఖ విలువ సమానంగా  ఉంటుంది ?

a)

0

b)

1

c)

2

d)

3

8.

Which of the following is divisible by 8 ?

ఈ క్రింది వానిలో ఏ సంఖ్య 8 చే నిశ్శేషంగా భాగించబడుతుంది ?

a)

1324

b)

1432

c)

3142

d)

3214

9.

The sum of the greatest and the smallest 4 digit number is ....

నాలుగు అంకెల గరిష్ట మరియు కనిష్ట సంఖ్యల మొత్తము...

a)

8999

b)

11110

c)

10999

d)

111111

10.

15 rows in a park 520 cars stand in every row then, how many cars will stand in the park ?

 ఒక పార్కులో 15 వరుసలు ఉన్నాయి.  ఒక్కొక్క వరుసలో 520 కార్లు నిలుచున్న ఆ పార్కులో ఎన్ని కార్లు ఉన్నాయి ?

a)

7800

b)

7500

c)

8800

d)

8500