wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

TSKC-TASK: QUIZ-16

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ఇటీవల ఐసిసి ప్రకటించిన టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానం పొందిన దేశం

a)

న్యూజిలాండ్

b)

ఇంగ్లాండ్

c)

భారత్

d)

దక్షిణాఫ్రికా

2.

Freight Business Development Portal ను ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ

a)

వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ

b)

రైల్వే మంత్రిత్వ శాఖ

c)

వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ

d)

ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ

3.

ఎన్ పిసి మరియు క్యూసిఐతో కలసి వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన వెబినార్ సిరీస్

a)

సెల్ఫ్ రిలయన్స్ సిరీస్

b)

ఎంఎస్ఎంఇ మారథాన్

c)

ఉద్యోగ్ మారథాన్

d)

ఆత్మనిర్భర్ ఇండస్ట్రీస్

4.

యునిసెఫ్ ఇటీవల విడుదల చేసిన ప్రకటన ప్రకారం నూతన సంవత్సరం రోజున ఏ దేశం అత్యధిక సంఖ్యలో జననాలను నమోదు చేసింది?

a)

చైనా

b)

యునైటెడ్ స్టేట్స్

c)

ఇండోనేషియా

d)

భారత్

5.

జస్టిస్ ఎ.ఎం. ఖన్వికర్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు బెంచ్ ఈ కేసుపై 2:1 మెజారిటీతో తీర్పును వెలువరించింది?

a)

కోవిడ్ -19 వ్యాక్సిన్ కేసు

b)

అయోధ్య భూ వివాదం

c)

సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కేసు

d)

హత్రాస్ కేసు

6.

రాష్ట్రంలోని శిశు సంరక్షణా సంస్థల నుండి వచ్చే యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి ‘లాంచ్ ప్యాడ్’ పథకాన్ని ప్రకటించిన రాష్ట్రం

a)

బీహార్

b)

కేరళ

c)

తెలంగాణ

d)

మధ్యప్రదేశ్

7.

63వ గ్రామీ అవార్డులను వాస్తవానికి 2021 జనవరి 31న సమర్పించవలసి ఉండగా, ప్రస్తుతం తేదీకి వాయిదా వేయడం జరిగింది?

a)

మార్చి 1

b)

ఫిబ్రవరి 25

c)

ఏప్రిల్ 15

d)

మార్చి 14

8.

జగన్ మిత్రమండలి స్థాపకుడేవారు?

a)

కుసుమ ధర్మన్న

b)

బోయి జంగయ్య

c)

ఉన్నవ లక్ష్మీనారాయణ

d)

మాదిరి భాగ్యరెడ్డివర్మ

9.

Which of the following is micronutrient for a plant ?

a)

carbon

b)

iron

c)

hydrogen

d)

oxygen

10.

Who among the following was a classical Indian flute player?

a)

Hari Prasad Chaurasia

b)

Zakir Hussain

c)

Bishmillah Khan

d)

Shiv Kumar Sharma