NEW
Font size
S
M
L
XL
WorksheetsTelugu 1.12.7
Total questions: 7
Worksheet time: 4mins
Name
Class
Date
1.
పద్యపాదం లోని రెండవ అక్షరాన్ని ఏమంటారు?
a)
యతి
b)
ప్రాస
c)
పాదాలు
d)
పద్యము.
e)
తిధి
2.
ద్విపద పద్యంలో ఉండే ఎన్ని పాదాలు ఉంటాయి?
a)
4
b)
3
c)
1
d)
2
e)
0
3.
మొదటి పాదము లఘువు తో మొదలైతే అన్ని పాదాల్లోనూ మొదటి అక్షరం లఘువు గానే ఉండాలి. మొదటి పాదం గురువుతో మొదలైతే అన్ని పాదాల్లోనూ అక్షరం గురువుగానే ఉండాలి. ఇది ఏ పద్య లక్షణం?
a)
సీసము పద్య లక్షణం
b)
శార్దూలము పద్య లక్షణం
c)
తేటగీతి పద్య లక్షణం
d)
కంద పద్య లక్షణం
e)
మత్తేభము పద్య లక్షణం
4.
మత్తేభ పద్యంలో ఉండే గణాలు
a)
న, జ, భ, జ, జ, జ, ర
b)
మ, స, జ, స, త, త, త, గ
c)
భ, ర, న, భ, భ, ర, వ
d)
ఏది కాదు
e)
స, భ, ర, న, మ, య, వ
5.
“మిమ్ము మాధవుడు రక్షించుగాక” - ఇందులో ఉన్న అలంకారం ఏది?
a)
శ్లేషాలంకారం
b)
స్వభావోక్తి అలంకారం
c)
ఉపమాలంకారం
d)
రూపకాలంకారం
e)
అతిశయోక్తి అలంకారం
6.
సీస పద్యం చివరా దగిన పద్యము ఏది?
a)
కంద, ఆటవెలది
b)
సీసము, తేటగీతి
c)
ఆటవెలది, తేటగీతి
d)
కంద, తేటగీతి
e)
కంద, సీసము
7.
“రాజు కులయానందకరుడు”. ఇందులో ఉన్న అలంకారము ఏది?
a)
స్వభావోక్తి అలంకారం
b)
శ్లేషాలంకారం
c)
ఛేకానుప్రాసాలంకారం
d)
రూపకాలంకారం
e)
అతిశయోక్తి అలంకారం
Reset
