NEW
Font size
S
M
L
XL
WorksheetsTelugu 1.7.1
Total questions: 6
Worksheet time: 3mins
Name
Class
Date
1.
శతక మధురిమ పాఠం ఏ ప్రక్రియకు చెందినది?
a)
శతక ప్రక్రియ
b)
సాహిత్య ప్రక్రియ
c)
వ్యాస ప్రక్రియ
d)
పద్య ప్రక్రియ
e)
జీవితచరిత్ర ప్రక్రియ
2.
శతకాలలోని పద్యాలను ఏమి అంటారు?
a)
పంక్తి
b)
మకుటం
c)
ప్రాస
d)
ముక్తకాలు
3.
శతక మధురిమ లో ఎన్ని శతక పద్యాలు ఉన్నాయి.
a)
6
b)
7
c)
9
d)
8
e)
5
4.
శతకాల్లో మకుటం సాధారణంగా పద్యపాదాలలో ఎక్కడ ఉంటుంది?
a)
మొదటి
b)
చివర
c)
మూడవ
d)
రెండవ
5.
సర్వేశ్వర శతకము రచించిన కవి ఎవరు?
a)
ధూర్జటి
b)
కంచర్ల గోపన్న
c)
ఎలకూచి బాలసరస్వతి
d)
అన్నమయ్య
e)
కాకుత్థ్సం శేషప్ప
6.
విశ్వనాథేశ్వర శతకము రచించిన కవి ఎవరు?
a)
నంబి శ్రీధరరావు
b)
లక్ష్మీనరసింహశర్మ
c)
గడిగె భీమ
d)
కాకుత్థ్సం శేషప్ప
e)
ఎలకూచి బాలసరస్వతి
Reset
