NEW
Font size
Worksheetshari
Total questions: 23
Worksheet time: 14mins
Amoeba takes in food through
అమీబా లో ఆహార సేకరణ ద్వారా జరుగును
Nephridia
నెఫ్రిడియా
Pseudopodia
మిద్యపాదలు
Flagella
ప్లజిల్లా
All the above
పై వన్నీ
The end product of dark reaction is
నిష్కాంతి చర్య లో అంతి ఉత్పన్నాలు
PGA
C6H12O6
CO2
Nitrogen
Which of the following undergoes reduction in dark phase
నిష్కాంతి చర్య లోఈ క్రింది వానిలో దేనిలో క్షయకరణ జరుగుతుంది
Nitrogen
Oxygen
CO2
Hydrogen
These are the assimilatory powers formed at the end of right reaction
నిష్కాంతి చర్య లో చివరగా ఏర్పడే శక్తి గ్రాహకాలు ఏమిటి
O2,H2O
O2,NADPH
ATP,O2
ATP,NADPH
The process of taking food in the body is called
ఆహారాన్ని నోటిలోనికి తీసుకోవటాన్ని ఏమంటారు
Digestion
జీర్ణక్రియ
Ingestion
అంతః కరణం
Absorption
శోషణ
All the above
The fluid filled portion of chloroplast is called
హరిత రేణువులో ద్రవంతో నిండి ఉన్న భాగాన్ని ఏమంటారు
Stroma
Grana
Chloroplast
Chlorophyll
Which organelle of the leaf absorb energy from the sun light for photosynthesis
కిరణజన్య సంయోగక్రియ లో మొక్కలోని ఏ భాగం కాంతి శక్తిని శోషించుకుంటుంది
Chlorophyll
పత్ర హరితం
Chloroplast
హరితరేణువు
Mitochondria
మై టో కాండ్రియా
Nucleus
కేంద్రకం
........is known as the photosynthetic organelle of the cell.
Chlorophyll
Chloroplast
Mitochondria
Nucleus
CO2,H2O, sunlight and.......are required for photosynthesis .
CO2
Blue light
Red light
Chlorophyll
The structural and functional unit of Kidney is
NEURON
NEPHRON
NUCLEUS
NONE OF THESE
Fill in the blank: ________ is the movement of water molecules through a semipermeable membrane from an area of high concentration of water to an area of lower concentration of water.
Transpiration
Osmosis
Photosynthesis
Absorption
Respiration
