Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

10వ తరగతి - తెలుగు - కవులు / రచయితలు : రచనలు

Total questions: 8

Worksheet time: 4mins

Name
Class
Date
1.

డాక్టర్ గడియారం వేంకట శేషశాస్త్రి

( మూడు సరైన సమాధానాలు ఎంచుకోండి)

a)

మురారి, పుష్పబాణ విలాసము

b)

రఘునాథీయము , మల్లికా మారుతము

c)

వాస్తు జంత్రి , శ్రీ శివ భారతము

d)

నరసింహ పురాణం , రామాయణం

2.

డాక్టర్ బోయి భీమన్న

(4 సరైన సమాధానాలు ఎంచుకోండి)

a)

పాలేరు, గుడిసెలు కాలిపోతున్నాయ్

b)

ఉగాదులు, జానపదుని జాబు లు

c)

రాగ వైశాఖి, పిల్లి శతకం

d)

ధర్మం కోసం పోరాటం

e)

పాలేరు, ప్రేమించాను

3.

ఎర్రన ( మూడు సరైన సమాధానాలు ఎంచుకోండి)

a)

ఆంధ్ర మహాభారతంలోని అరణ్యపర్వ శేషము, రామాయణం

b)

రామాయణం, హరివంశం

c)

నృసింహ పురాణం, హరివంశం

d)

నృసింహ పురాణం, శృంగారనైషధం

4.

ఓల్గా

a)

స్వేచ్ఛ (నవల)

b)

ప్రేమించాను (నవల)

c)

గూడు కోసం గువ్వలు (కథ)

d)

రామాభ్యుదయం (కావ్యం)

5.

విద్వాన్ విశ్వం

(మూడు సరైన సమాధానాలు ఎంచుకోండి)

a)

ప్రేమించాను (నవల)

b)

ఒకనాడు

c)

పెన్నేటి పాట

d)

నాలుగ్గాళ్ళ మండపం (కథ)

6.

పులికంటి కృష్ణారెడ్డి

(రెండు సరైన సమాధానాలు ఎంచుకోండి)

a)

గూడు కోసం గువ్వలు (కథ)

b)

నాలుగ్గాళ్ళ మండపం (కథ)

c)

పల్నాటి వీర చరిత్ర

d)

సకల కథాసార సంగ్రహం

7.

శ్రీనాథుడు

(నాలుగు సరైన సమాధానాలు ఎంచుకోండి)

a)

మరుత్తరాట్చరిత్ర శాలివాహన సప్తశతి

b)

పండితారాధ్య చరిత్ర, శృంగార నైషధం

c)

భీమఖండం, కాశీఖండం

d)

హరవిలాసం, పల్నాటి వీర చరిత్ర

e)

శ్రీకాళహస్తీశ్వర శతకం, తరిగొండ నృసింహ శతకం

8.

ధనగోపాల్ ముఖర్జీ

(నాలుగు సరైన సమాధానాలు ఎంచుకోండి)

a)

కరి ది ఎలిఫెంట్

b)

గోండ్ ది హంటర్

c)

హరిశా ది జంగిల్ ల్యాడ్

d)

చిత్రగ్రీవం ఓ పావురం కథ

e)

దండకారణ్యం ది ఫారెస్ట్