wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

వృత్త్యను, ఛేకాను, లాటాను, శ్లేష ఉదాహరణలు గుర్తింపు

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

క్రింది వాటిలో ఛేకానుప్రాస అలంకారాన్ని గుర్తించండి.

a)

నేడు ధర ధర బాగా పెరిగిపోతున్నది

b)

లక్ష భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా?

c)

రాజు కువలయానందకరుడు

d)

మలయ గిరి నుండి వచ్చే గాలి గాలి

2.

క్రింది వాటిలో లాటాను ప్రాస అలంకారాన్ని గుర్తించండి.

a)

నేడు ధర ధర బాగా పెరిగిపోతున్నది

b)

లక్ష భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా?

c)

రాజు కువలయానందకరుడు

d)

మలయ గిరి నుండి వచ్చే గాలి గాలి

3.

క్రింది వాటిలో వృత్త్యనుప్రాస అలంకారాన్ని గుర్తించండి.

a)

నేడు ధర ధర బాగా పెరిగిపోతున్నది

b)

లక్ష భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా?

c)

రాజు కువలయానందకరుడు

d)

మలయ గిరి నుండి వచ్చే గాలి గాలి

4.

క్రింది వాటిలో శ్లేష అలంకారాన్ని గుర్తించండి.

a)

నేడు ధర ధర బాగా పెరిగిపోతున్నది

b)

లక్ష భక్ష్యములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా?

c)

రాజు కువలయానందకరుడు

d)

మలయ గిరి నుండి వచ్చే గాలి గాలి

5.

క్రింది వాటిలో ఛేకానుప్రాస అలంకారాన్ని గుర్తించండి

a)

ఈ ఏడు ఏడు రోజుల పాటు వ్రతం చేయాలి

b)

అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును.

c)

రాజు కువలయానందకరుడు

d)

అమ్మ చూపించే ప్రేమ ప్రేమ

6.

క్రింది వాటిలో వృత్త్యనుప్రాస అలంకారం గుర్తించండి.

a)

ఈ ఏడు ఏడు రోజుల పాటు వ్రతం చేయాలి

b)

అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును.

c)

రాజు కువలయానందకరుడు

d)

అమ్మ చూపించే ప్రేమ ప్రేమ

7.

క్రింది వాటిలో లాటానుప్రాస అలంకారం గుర్తించండి.

a)

ఈ ఏడు ఏడు రోజుల పాటు వ్రతం చేయాలి

b)

అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును.

c)

రాజు కువలయానందకరుడు

d)

అమ్మ చూపించే ప్రేమ ప్రేమ

8.

క్రింది వాటిలో వృత్త్యనుప్రాస అలంకారం గుర్తించండి

a)

గోరువంక వంక చూసెను

b)

సమస్యల సాధనకు నారి నారి బిగించింది

c)

సుందర దర హాస రుచులు

d)

భేరికా దాండదడాండదాండ నినదంబుల జాండము నిండ

9.

క్రింది వాటిలో ఛేకానుప్రాస అలంకారం గుర్తించండి.

( 3 సరైన సమాధానాలు ఎన్నుకోండి)

a)

గోరువంక వంక చూసెను

b)

సమస్యల సాధనకు నారి నారి బిగించింది

c)

సుందర దర హాస రుచులు

d)

భేరికా దాండదడాండదాండ నినదంబుల జాండము నిండ

10.

క్రింది వాటిలో ఛేకానుప్రాస అలంకారం గుర్తించండి.

( 2 సరైన సమాధానాలు ఎన్నుకోండి )

a)

రాజా! నీది శుభంకర కరము

b)

ఆ కొమ్మ కొమ్మ వంచి పూలు కోసెను

c)

ఇదికాదదియనునదికా

దదియను నిది నదియు వదిలి యెదియో వదరన్

వదలని ముదములఁ బొదలగ

నదవదపడి చెదరి యెడఁద హరిహరనాధా!

11.