WorksheetsTSKC-TASK: 84
Total questions: 10
Worksheet time: 5mins
ప్రధానమంత్రి మోడీ ఉత్తర ప్రదేశ్ పర్యటన సందర్భంగా ప్రారంభించిన భారతదేశ మొదటి ఓవర్‌నైట్ జర్నీ ప్రైవేట్ రైలు ఏది?
ఆది యోగ ఎక్స్‌ప్రెస్
కాశీ మహా కాల్ ఎక్స్‌ప్రెస్
మహా విశ్వనాథ్ ఎక్స్‌ప్రెస్
ఓంకార్ ఎక్స్‌ప్రెస్
"Accused" అర్థం ఏమిటి
అలవాటు పడిన
విడువబడిన
ఆరోపించబడిన
చిరాకు పడిన
He sang------
Wonderful
Wonderfully
ప్రసిద్ధ లీలా గ్రూప్ హోటల్స్ నిర్మించిన 5 నక్షత్రాల హోటల్‌ను ట్రాక్స్‌పై ఏర్పాటు చేసిన మొదటి రైల్వే స్టేషన్ ఏది ?
హౌరా రైల్వే స్టేషన్
విజయవాడ రైల్వే స్టేషన్
చార్బాగ్ రైల్వే స్టేషన్
గాంధీనగర్ రైల్వే స్టేషన్
They will help you ----- you ask them
If
May
For
Will
జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
మార్చి 8
ఫిబ్రవరి 13
ఫిబ్రవరి 8
మే 19
మాదకద్రవ్యాల చట్టాల అమలుకు సంబంధించి మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో అధికారులకు కేంద్ర హోం శాఖ ఏ ప్రదేశంలో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది?
ముంబై
కోల్‌కతా
భోపాల్
న్యూ ఢిల్లీ
ఈ ఫోటోలో కనిపిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త
అజీమ్ ప్రేమ్ జీ
యన్ ఆర్ నారాయణ మూర్తి
ధీరుబాయ్ అంబానీ
రతన్ టాటా
హైదరాబాద్ మరియు తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటుకు 1.6 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్న ఇ-కామర్స్ సంస్థ?
అమెజాన్ వెబ్ సర్వీసెస్
బ్రెయిన్బీస్ సొల్యూషన్స్
ఫ్లిప్ కార్ట్
ఇండియామార్ట్
ఏ భారత నావికా కేంద్రానికి ప్రెసిడెంట్ కలర్స్ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేశారు?
ఐఎన్ఎస్ పరుండు
ఐఎన్ఎస్ శివాజీ
ఐఎన్ఎస్ ట్రాటా
ఐఎన్ఎస్ డేగా
