NEW
Font size
WorksheetsTSKC-TASK: QUIZ-05
Total questions: 10
Worksheet time: 2mins
The Maratha and The Kesri were the two main newspapers started by which of the following people?
Bal Gangadhar Tilak
Madan Mohan Malviya
Gopal Krishna Gokhale
Lala Lajpat Rai
Which of the following positions was held by Mr. H.J. Kania for the first time in the history of India?
None of them
Solicitor-General of India
Attorney-General of India
Chief Justice of the Supreme Court of India
Who among the following is known as “The Saint of Gutters”?
Baba Amte
Mother Teresa
Anna Hazare
Savitribai Phule
Which of the following is the capital of Ethiopia?
Dar es Salaam
Abuja
Addis Ababa
Harare
దేశంలో టేకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
మధ్యప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఝార్ఖండ్
బీహార్
దేశంలో ‘అటవీ పరిశోధనా కేంద్రం’ ఎక్కడ ఉంది?
హైదరాబాద్
డెహ్రాడూన్
ఢిల్లీ
శ్రీనగర్
మొసళ్ల సంరక్షణ కోసం ఏ నగరంలో ‘క్రొకోడైల్ బ్యాంక్’ ను ఏర్పాటు చేశారు?
బెంగళూరు
కోయంబత్తూరు
ముంబయి
చెన్నై
భారతదేశ భూభాగ సరిహద్దు పొడవు?
7516 కి.మీ
3214 కి.మీ
6100 కి.మీ
15,200 కి.మీ
ఏ బిల్లును భారత పార్లమెంటులోని ప్రతీ సభ ప్రత్యేక మెజారిటితో వేర్వేరుగా ఆమోదించాలి?
రాజ్యాంగ సవరణ బిల్లు
ద్రవ్య బిల్లు
ఆర్థిక బిల్లు
సాధారణ సభ బిల్లు
భారతదేశంలోని మహిళా ముఖ్యమంత్రుల్లో అత్యధిక కాలం పనిచేసింది?
సుచేతా కృపలానీ
జయలలిత
షిలా దీక్షిత్
శశికళ కకోడ్కర్
