WorksheetsMathew 24
Total questions: 25
Worksheet time: 15mins
యేసు _____ నుండి బయలు దేరి వెళ్లుచుండగా
పొలము
ఒలీవ కొండ
పరలోకము
దేవాలయము
శిష్యులు యేసు ప్రభువు వారిని ఏకాంతముగా వేటిగురించి అడిగిరి
యుగ సమాప్తి
దేవాలయపు కట్టడ
యుద్ధములు
నీ రాకడ
నేనే క్రీస్తునని చెప్పి పలువురు మిమ్మును ___
రాజ్యమునకు అప్పగింతురు
తీసుకొని వెళ్లుదురు
మోసపరిచెదరు
ద్వేషించెదరు
యుద్ధములు గూర్చియు వినినప్పుడు కలవర పడకుడి ____ వెంటనే రాదు
కరువు
అంతము
శ్రమలు
యుద్ధములు
వేదనలకు ఇవి ప్రారంభము కాదు
రాజ్యము మీదకి రాజ్యము లేచెను
కరవులు, భూకంపములు
అభ్యన్తర పడుట
జనము మీదకు జనము లేచెను
మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింప పడుదురు. ఎవరి నామము?
యెహోవా
యేసు ప్రభువు
జనము
అనేకుల నామము
అన్ని నామముల కన్నా పై నామమెవరిది
యేసు ప్రభువు
శిష్యులు
పౌలు
తండ్రి
ఎవరు వచ్చి మనలను మోసపుచ్చుతారు అంత్యకాలంలో
పలువురు శిష్యులు
అనేకులైన జనము
ప్రవక్తలు
అబద్ద ప్రవక్తలు
ప్రేమ దేని వల్ల చల్లారును?
సువార్త విస్తరించుట వలన
అబ్యంతర పడటం వలన
సక్రమం విస్తరించుట వలన
అక్రమము విస్తరించుట వలన
అంతము వరకు సహించు వాడే ____
వర్ధిల్లును
రక్షింపబడును
అబ్యంతరం బడును
రాజ్యమేలును
_____ వారి నిమిత్తము ఆ దినములు _____ చేయబడును
ఏర్పరచబడిన, తక్కువ
గర్భిణీలు, ఎక్కువ
పాలిచ్చు, తక్కువ
ఏర్పరచబడిన, ఎక్కువ
ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చువారు ఎవరు
అబద్దపు క్రీస్తులు
అబద్దపు శిష్యులు
అబద్దపు ప్రవక్తలు
అబద్దపు శరీరధారులు
మనుష్యకుమారుడు రాక ఎలాగుండును
నక్షత్రం
మెరుపు
ఇంద్రధనుస్సు
కరెంటు
"పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గెద్దలు పోగవును " ఈ వాక్యము ఎన్నో వచనంలో ఉంది
(a)
ఏర్పరచు కొనిన వారిని నాలు దిక్కుల నుండి ఎవరు పోగు చేతురు?
యేసు ప్రభువు వారు
ఆయన శిష్యులు
ఆయన దూతలు
సకల గోత్రముల వారు
ఆయన సమీపముననే ద్వారమున ఉన్నారు అను దానికి సూచన
శ్రమలు
ఆనందము
సంతోషము
మెరుపు
ఈ అద్యాయములో ఏ చెట్టు ని ప్రభువు వారు ఉపమానము గా చెప్పి యున్నారు
ఒలీవ
అంజూరపు
దేవదారు
ముళ్ళతుప్ప
ఆకాశము, భూమి గతించును కానీ ___ గతించవు
ఈ యుగము
ఈ తరము
యేసు మాటలు
మన క్రియలు
ఆ దినము(రెండవ రాకడ ) గురించియు గడియ గూర్చియు ఒకరికి మాత్రమే తెలియును ఎవరు
తండ్రి
పరలోకమందు దూతలు
కుమారుడు (యేసు ప్రభువు వారు)
మనుష్యులందరు
_______దినములు ఎలాగుండునో మనుష్యకుమారుని రాకడయు అలాగే ఉండును
దానియేలు
నోవహు
విశ్రాంతి
శ్రమ
జలప్రళయమునికి ముందు దినములలో ప్రజలు ఇలా లేరు
తినుచు
త్రాగుచు
పెండ్లి చేసుకొనుచు
పెండ్లికిచ్చుచు
ప్రార్ధన చేసుకుంటూ
యేసు ప్రభువు వారు రెండవ రాకడలో ఎలా వస్తాన్నారు
రాజు వలె
దొంగవలె
యజమానుడు వలె
దాసుడు వలె
ఈ అద్యాయములో ఎంతమంది పాత నిబంధనలోని ప్రవక్తలు గురించి చెప్పబడింది
(a)
ఈ అధ్యాయము ఎక్కువగా ఏ విషయాన్ని మనకి తెలియజేసింది
తినుచు త్రాగుచు ఉండమని
యేసు ప్రభువు వారి రెండవ రాకడను
యుద్ధములు గురించి
ఏడ్పును, పండ్లు కొరుకుటను
ఈ అద్యాయములో ఎన్ని వచనములున్నాయి
(a)
