Worksheetsసంధి_పునశ్చరణం
Total questions: 10
Worksheet time: 4mins
ఆగమం అంటే
మిత్రుడిలా పదం చేరడం
శత్రువు లా పదం చేరడం
మిత్రుడిలా అక్షరం చేరడం
శత్రువు లా పదం చేరడం
విభాష అంటే
వికల్పము
నిషేధము
నిత్య వికల్పములు
నిషేధ వికల్పము లు
ద్విరుక్త టకారము అంటే
ట, ఠ లు
రెండుసార్లు పలుకబడిన టకారము
ట్ట్
2,3 లు రెండూ
పేదాదులు అంటే
పేద, బీద, దీన, ధన మొదలైనవి
పేద, బీద, కఠిన, ఐశ్వర్య మొదలైనవి
పేద, బీద, ముద్ద, బాలెంత,దీన, ధన మొదలైనవి
పేద, బీద, ముద్ద, బాలెంత, జవ, కొమ మొదలైనవి
పడ్వాదులు అంటే
పడు, తెచ్చు, ఇచ్చు మొదలైనవి
పడు, పట్టు, పెట్టు, పఱచు మొదలైనవి
పడు, తెచ్చు, నిలబడు మొదలైనవి
ఏదీ కాదు
తత్సమం అంటే
దానికి సమం
సంస్కృత, ప్రాకృత పదములకు సమం
పై రెండూ
ఏదీ కాదు
కళ అంటే
నకారము
ద్రుతప్రకృతికము
ద్రుతము
ద్రుతము చివర లేనిది
కర్మధారయము అంటే
విశేష విశేష్యములతో కలది
విశేషణ విశేషములతో కలది
విశేషణ విశేష్యములతో కలది
ఏదీ కాదు
పరుషములు అంటే
గ,స,ద,ద,వ లు
గ,జ ,డ, ద, బ లు
క,చ, ట , త, ప లు
ఏదీ కాదు
ద్వంద్వము అంటే
రెండు పదములు
రెండు అక్షరములు
ఉభయ పద ప్రాధాన్యము కలది
ఏక పద ప్రాధాన్యము కలది
