NEW
Font size
S
M
L
XL
Worksheetsపర్యాయ పదాలు
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
స్నేహితుడు--అను పదానికి పర్యాయ పదం కానిది ఏది?
a)
నేస్తం
b)
శత్రువు
c)
మిత్రుడు
2.
మోదం--- అను పదానికి పర్యాయ పదం కానిది ఏది?
a)
ముదం
b)
సంతోషం
c)
ఆనందం
d)
దుఃఖం
3.
ధరిత్రి--- అను పదానికి పర్యాయ పదం కానిది ఏది?
a)
ఆకాశం
b)
భూమి
c)
వసుధ
d)
పుడమి
4.
పో రితము ----అను పదానికి పర్యాయ పదం కానిది ఏది?
a)
గొడవ
b)
యుద్ధం
c)
స్నేహం
d)
కయ్యం
5.
భాష---- పదానికి వికృతి పదం ఏది?
a)
బాసే
b)
బాషా
c)
బాస
d)
భూస
6.
రాతిరి,----పదానికి ప్రకృతి పదం ఏది?
a)
రాత్రి
b)
రేతిరి
c)
రెయి
d)
చీకటి
7.
పక్కి--- వికృతి పదం ఏది?
a)
ఖగం
b)
పక్షి
c)
పక్కియా
d)
పక్షే
8.
విద్దె----- పదానికి ప్రకృతి పదం ఏది?
a)
విద్య
b)
విదియ
c)
విధి
d)
విద్దు
9.
ఆశ్యర్యం----- పదానికి వికృతి పదం ఏది?
a)
అచ్చెరువు
b)
ఆచారువు
c)
అచ్చెరేవు
d)
సంతోషం
10.
సంతోషం. ---- పదానికి వికృతి పదం ఏది?
a)
సంతసం
b)
ఆనందం
c)
సంతు
d)
సంతకం
Reset
