NEW
Font size
WorksheetsHEREDITY
Total questions: 25
Worksheet time: 13mins
2.DIFFERENCES AMONG INDIVIDUALS OF SAME POPULATIONS ARE CALLED___________. ఒక జనాభాలోని జీవుల మధ్య పోలీకలలో ఉండే భేదాలను ______ అంటారు.
VARIABILITIES విభేధాలు
FEATURES రూపురేఖ లు
. VARIATIONS వైవిధ్యాలు
SIMILARITIES పోలికలు
UNITS OF HERIDITY ARE __________ THOSE
REPRESENT TRAITS. లక్షణాంశాలకు ప్రాతినిధ్యం చేసే అనువంశీకటా ప్రమాణాలు____________.
FACTORS కారకాలు
CHROMOSOMES క్రోమోజోములు
GENES జన్యువులు
DNA
WHICH OF THE FOLLOWING ARE THE EXAMPLES FOR
CHARACTER AND TRAIT.
లక్షణానికి, లక్షణాంశానికి ఉదాహరణలు వరుసగా _______.
HAIR COLOUR AND HAIR TEXTURE. జుట్టు రంగు మరియు ఆకృతి
BLACK AND GREY COLOURED HAIR నలుపు మరియు గ్రే రంగు
LONG HAIR AND SHORT HAIR పొడవు జుట్టు మరియు పొట్టి జుట్టు
HAIR TEXTURE AND SMOOTH HAIR జుట్టు ఆకృతి మరియు నున్నని జుట్టు
WHICH OF THE FOLLOWING IS TRAIT OF PEA PLANTS THAT TENDS MENDEL TO CHOOSE FOR HIS EXPERIMENTS.
క్రింది వానిలో ఏ లక్షణాంశాలు మెండల్ ఎంచుకోడానికి కారణమైన బటాణి మొక్క ల లో ని లక్షణాంశాలు కావు?
ఏక వార్షిక మొక్క ANNUAL PLANT
ద్వి లింగ పుష్పాలు BISEXUAL FLOWERS
ఎగబాకే మొక్క CLIMBER
ఆత్మ ఫలధీకరణము SELF FERTILIZATION
WHAT IS CALLED HYBRIDISATION BETWEEN PURE
BREEDS OF TWO PAIRS OF CONTRASTING TRAITS?
రెండు జతల వ్యతిరేక లక్షనాంశాలున్న రెండు శుద్ధ జాతుల
మొక్కలపై జరిపిన సంకరణమును ఏమంటారు?
MENDEL HYBRIDISATION మెండల్ సంకరణము
MENDEL MONO HYBRIDISATION మెండల్ ఏక సంకరణము
MENDELS DIHYBRID CROSS మెండల్ ద్విసంకరణము
ALL THE ABOVE ARE CORRECT OPTIONS. పైవన్నీ సరైనవే
WHICH OF THE FOLLOWING IS NOT A MENDELS LAW OF INHERITANCE? క్రీనీడ వానిలో ఏది మెండేల్ అనువంశీకటా సిద్ధాంతము కాదు?
A.LAW OF DOMINANCE
బహిర్గతత్వ సిద్ధాంతము
LAW OF SEGREGATION
పృధక్కరణ సిద్ధాంతము
LAW OF NATURAL SELECTION
ప్రకృతి వరణ సిద్ధాంతము
LAW OF INDEPENDENT ASSORTMENT
స్వతంత్ర వ్యూహన సిద్ధాంతము
EXAMPLE FOR HOMOLAGOUS ALLELES______________.
సమయుగ్మజ జన్యువు లకు ఉదాహరణ
T T
t t
BOTH రెండూ
T t
WHAT ARE PURE BREED? శుద్ధ జాతి అనగానేమి?
PLANTS WITH DESIRABLE TRAITS.
వాంఛితలక్షణాంశాలున్న మొక్కలు.
PLANTS WITH DESIRABLE TRAITS THOSE ARE NOT
INTERFERED BY OTHER TRAITS.
వాంఛిత లక్షణాంశాలున్న, ఇతర లక్షణాంశాల జోక్యం లేని మొక్కలు.
PLANTS CAN EXPRESS THEIR TRAITS UPTO SEVERAL GENERATIONS.
తమ లక్షణాంశాలను తరాల పాటు బహిర్గత పరచగల మొక్కలు.
ALL THE ABOVE పైవన్నీ
PLANTS APPEARED IN F1 GENERATION ARE
GENETICALLY _____________
F1 తరం లో ఏర్పడిన మొక్కలన్నీ జన్యుపరంగా _________
HOMOZYGOUS సమయుగ్మజాలు
HETEROZYGOUS విషమయుగ్మజాలు
BOTH TYPE రెండు రకాలూ
IN MONOHYBRID CROSS, PHENOTYPIC RATIO IN F2
GENERATION______________.
F2 తరం లో దృశ్య రూప నిష్పత్తి________.
2 : 1
1 : 2 ; 1
1 : 3 ; 1
3 : 1
WHICH OF THE FOLLOWING ONE IS NOT THE EVEDENCE FOR EVOLUTION. జీవ పరిణామానికి ఆధారము కానిది క్రింది వానిలో ఏది?
FOSSIL శిలాజాము
HOMOLOGOUS ORGANS నిర్మాణాత్మక అవయవాలు
CARBON DATING కార్బన్ డేటింగ్
EMBRYOLOGY పిండోత్పత్తి శాస్త్రము
ORGANS IN VARIOUS ORGANISMS WITH SIMILAR
STRUCTURE BUT FUNCTIONALLY DISSIMILAR ARE KNOWN AS____. వివిధ జీవులలో నిర్మాణాత్మకం గా పోలీకను కలిగి ఉంది, వేరువేరు విధాలుగా ఉపయోగింప బడుతున్న అవయవాలను ____ అంటారు.
ANALAGOUS ORGANS క్రియాత్మక అవయవాలు
HOMOLAGOUS ORGANS నిర్మాణాత్మక అవయవాలు
VESTIGEAL ORGANS. అవశేష అవయవాలు
ALL THE ABOVE పౌవన్నీ
IN RADIO ACTIVE DATING METHODS, THE FOLLOWING RADIO ACTIVE ELEMENTS ARE BEING USED__________.
URANIUM
CARBON
POTASSIUM
ALL THE ABOVE
లామార్క్ ఆర్జిత గుణాల అనువంశీకతా సిద్ధాంతం పూర్తిగా సరి అయినది అయినట్లు అయితే మానవ జనాభాలో ఎటువంటి పరిణామాలు చోటు చేసికొని ఉండేవి?
WHAT CONSEQUENCES MIGHT BE TAKEN PLACE IF LAMARK'S LAW OF INHERITANCE OF AQUAIRED CHARACTERS IS 100% CORRECT?
మనుషులలో ప్రమాద వశాత్తూ ఏర్పడిన శారీరక లోపాలు తరువాతి తరాలకు అందించబడి ఉండేవి. PHYSICAL LOSSES IF APPEARED ACCIDENTALLY, THEY WOULD BE INHERITED TO NEXT GENERAQTIONS.
జీవులలో లక్షణాంశాలలో అభివృద్ధి తిరోగమనం లో ఉండేది. NO PROGRESSIVE DEVELOPMENT OF TRAITS IN ORGANISMS TAKESPLACE.
పరిణామము జరిగి ఉండేది కాదు NO SCOPE FOR EVOLUTION OF SPECIES.
పైవన్నీ సరి అయినవే. ALL THE ABOVE.
Which one of the following is not example for a fossil?
క్రింది వానిలో శిలాజానికి ఉదాహరణ కానిది?
NAIL గోరు
BONE ఎముక
FOOT PRINT కాలి అడుగు
TONGUE నాలుక
WHICH OF THE BELOW ONE IS NOT A VESTEGEAL ORGAN_________ క్రింది వానిలో అవశేషావయవము కానిది______.
HAIR వెంట్రుకలు
APPENDIX ఉండుకము
COCYX తోక ఎముక
CANNINES రాధనికలు
ALLOSOMES ARE _________________. లైంగిక క్రోమోజోములు క్రింది వానిలో_______
X
Y
BOTH పైరెండూ
SOMATIC CHROMOSOMES శారీరక క్రోమోజోములు
LAMARK : PHYSICAL CHARACTERS : : WEISMANN : ?
లామార్క్ : భౌతిక లక్షణాలు : : వీసమన్ : ____?
GERMS జర్ములు
SOMATIC CELLS శారీరక కణాలు
GAMETES సంయోగ బీజ కణాలు
పైవేవీ కావు NONE OF THE ABOVE
HETEROZYGOUS PLANTS THOSE CONTAIN BOTH THE FACTORS REPRESENTING BOTH THE TRAITS IN THEIR CELLS APPERED IN F1 GENERATION. WHAT IS THE REASON FOR EXPRESSING ONLY ONE TRAIT THOUGH THEY ARE POSSESING BOTH FACTORS? WHICH LAW EXPLAINS THE ABOVE? F1 తరం లో రెండు రకాలైన లక్షణామశాలకు చెందిన కారకాలను వాటి కనములలో కలిగిన మొక్కలు అవతరించాయి కదా.. వాటిలో రెండు రకాల కారకాలు ఉన్నప్పటికీ ఒక లక్షణాం శాన్ని మాత్రమే బహిర్గత పరచడానికి కారణం ఏమిటి? ఏ మెండల్ సిద్ధాంతం పై విషయాన్ని వివరిస్తుంది?
LAW OF DOMINANCE బహిర్గతత్వ సిద్ధాంతము
LAW OF SEGREGATION పృధక్కరణ సిద్ధాంతము
LAW OF INDEPENDENT ASSORTMENT స్వాతంత్ర్య వ్యూహన సిద్ధాంతము
ALL THE ABOVE. పైవన్నీ
1.THE FOLLOWING ARE THE CORECT STATEMENT
REGARDING EVOLUTION. జీవ పరిణామానికి సంబంధించి సరి అయిన వాక్యం ఏది?
CONTINUOUS PROCESS. నిరంతర ప్రక్రియ
DESCRIBES DEVELOPMENT OF ORGANISMS
FROM PRE EXISTING FORMS. పూర్వ తరాల జీవుల నుండి క్రొత్త జాతులు ఏర్పడ్డాయి.
STATES THAT FROM SIMPLER FORMS TO
COMPLEX FORM CHANGES OCCUR జీవులలో మార్పులు సరళత నుండి సంక్లిష్టత వైపుకు జరుగుతాయి.
all the above పైవన్నీ
WHICH OF THE STATEMENT IS CORRECT REGARDING
GENETIC DRIFT? జన్యు విస్తాపణము నాకు సంబంధించి సరి అయిన వాక్యం ఏది?
GRADUAL CHANGES IN GENES DUE TO VARIATION వైవిధ్యాలు ఏర్పడటం కారణం గా జీవుల జన్యువులలో క్రమంగా కలిగే మార్పులు.
CHANGE IN FREQUENCY OF GENES IN A POPULATION. జనాభాలలో జన్యువుల పౌనః పుణ్యములో మార్పులను కలిగించే హటాత్తు సంఘటనలు.
SUDDEN CHANGES OCCUR IN CELLS OF ORGANISMS DUE TO CLIMATIC CONDITIONS. పరిసరాల లో కలిగే మార్పులకు అనుగుణం గా జీవుల కణాలలో కలిగే మార్పులు.
all the above పైవన్నీ
WHAT CONSEQUENCES MAY APPEAR DUR TO GENETICAL DRIFT? జన్యు విస్తాపానం కారణం గా జనాభాలో కలిగే మార్పు ఈ విధం గా ఉంటుంది.
REMARKABLE CHANGES APPEAR IN FREQUENCY OF POPULATION OF ONE PLACE. జన్యు పునః పుణ్యాలలో స్పష్టమైన మార్పులు సంభవిస్తాయి.
POPULATION OCCUPIED A PLACE MAY BE DISAPPEARED SUDDENLY ఒక ప్రదేశం లో జీవించి ఉన్న జనాభా హటాత్తుగా మాయం కావచ్చు.
THE PLACE MAY BE OCCUPIED BY NEW POPULATION.ఒక ప్రదేశమును క్రొత్త లక్షణాలు ఉన్న జనాభా ఆక్రమిస్తుంది.
పైవన్నీ చోటు చేసుకుంటాయి. ALL THE ABOVE CONSEQUENCES MAY TAKESPLACE.
1.INDIVIDUALS WITH STRONG TRAITS WILL BE SURVIVED IN NATURE. THIS PHENOMENON IS
KNOWN AS________________. బలమైన జీవులే ప్రకృతి లో మనుగడ
సాగిస్తాయి. ఈ దృగ్విషయమును ___________ అంటారు.
SRUGGLE FOR EXISTANCE మనుగడ కోసం పోరాటం
NATURAL SELECTION ప్రకృతి వరణం
SURVIVAL OF FITTEST యోగ్యతమముల సార్ధక జీవనం
ALL THE ABOVE పైవసననే సరి అయినవే
1.INDIVIDUALS OF A SPECIES COMPETE WITH EACH OTHER FOR THE
RESOURCES AVAILABLE IN ECOSYSTEM. THIS PHENOMENON IS
KNOWN AS________________.
ఒక జనాభా లోని జీవులన్నీ వనరుల కోసం ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. దీనిని ______ అంటారు.
SRUGGLE FOR EXISTANCE మనుగడ కోసం పోరాటం
NATURAL SELECTION ప్రకృతి వరణం
SURVIVAL OF FITTEST యోగ్యతమముల సార్ధక జీవనం
పైవన్నీ ALL THE ABOVE
NATURE SELECTS THE ORGANISMS TO SURVIVE IN NATURE. THE STATEM,ENT RELATES TO__________. ప్రకృతి జీవించవలసిన జీవులను నిర్ణయిస్తుంది. ఈ వాక్యం DENIKI సంబంధించినది?
SURVIVAL OF FITTEST యోగ్యతమముల సార్ధక జీవనము
INHERITANCE OF AQUIRED CHARACTERS ఆర్జిత గుణాల అనువంశికత
STRUGGLE FOR EXISTANCE మనుగడ కోసం పోరాటం
NATURAL SELECTION ప్రకృతి వరణము
