wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

LIVE QUIZ ON RESPIRATION 3

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

THE FOLLOWING GAS IS TRANSPORTED THROUGH BLOOD.

రక్తం ద్వారా కింది వాయువు రవాణా చేయబడుతుంది.

a)

OXYGEN ఆక్సిజన్

b)

NITROGEN నైట్రోజెన్

c)

HYDROGEN హైడ్రోజెన్

d)

ALL THE ABOVE పైవన్నీ

2.

OXYGEN GAS IS TRANSPORTED _________________________ THROUGH BLOOD. ఆక్సిజన్ వాయువు ______ నుండి ________ కు రక్తం ద్వారా రవాణా చేయబడుతుంది.

a)

FROM ALVEOLI TO BLOOD వాయుగొణుల నుండి రక్తం

b)

FROM ALVEOLI TO LUNGS వాయుగోనుల నుండి ఊపిరితీతులకు

c)

FROM ALVEOLI TO CELLS వాయు గొణుల నుండి కణాలకు

d)

NONE OF THE ABOVE పైవేవీ కావు

3.

ఊపిరి పీల్చుకోవడం లో రెండి దశలు ఉన్నాయి. అవి ఏవి? HUMAN RESPIRATION (BREATHING) HAS TWO STAGES. WHAT ARE THEY?

a)

INHALATION ఉచ్చవాసము

b)

EXHALATION నిశ్వాసము

c)

BOTH పై రెండూ

d)

CELLULAR RESPIRATION కణ శ్వాసక్రియ

4.

శ్వాస వ్యవస్థ కదలికలను నియంత్రించేవి క్రింది వానిలో_____.

RESPIRATORY MOVEMENTS ARE CONTROLLED BY______.

a)

ఉదర వితానము DIAPHRAM

b)

ప్రక్కటెముకలు RIB CAGE

c)

పై రెండూ BOTH

d)

పైవేవీ కావు none of the above

5.

CORRECT STATEMENT REGARDING DIAPHRAM.

ఉదర వితానమును గురించిన సరి అయిన వాక్యం______.

a)

FLATTENED MUSCLE చదునని కండరం

b)

DIVIDES CHEST CAVITY AND ABDOMINAL CAVITY ఛాతీ కుహరమును ఉదర కుహరమును వేరు చేస్తుంది.

c)

DOME SHAPED గొడుగు ఆకారం

d)

ALL THE ABOVE పైవన్నీ

6.

RIBS, 12 PAIRS OF BONES CONNECT ________ AND ________BONE TO FORM A CAGE LIKE STRUCTURE CALLED RIB CAGE. 12 జతల ప్రక్కటెముకలు. __________ మరియు ________ను కలుపుతూ, ఒక పంజరం వంటి నిర్మాణమును ఏర్పరుస్తుంది. దీనిని ఉరః పంజరము అంటారు.

a)

VENTRAL COLUMN AND STERNUM వెన్నెముక మరియు ఛాతీ ఎముక

b)

STERNUM AND NECK BONE ఛాతీ ఎముక మరియు మెడ ఎముక

c)

VENTRAL COLUMN AND NECK BONE వెన్నెముక మరియు మెడ ఎముక

d)

ALL THE ABOVE పైవన్నీ

7.

WHEN DIAPHRAM CONTRACTS_______-.

ఉదర వితానం సంకోచించినట్లయితే, _____________.

a)

MOVES DOWNWARDS కిందికి కదులుతుంది.

b)

MOVES UPWARDS పైకి కదులుతుంది.

c)

DOESNT MOVE. కదలదు

d)

NONE OF THE ABOVE పైవేవీ కావు

8.

WHEN DIAPHRAM MOVES DOWNWARDS, RIBCAGE _______.

ఉదరవితానం కిందికి కదిలినప్పుడు ఉరః పంజరం________.

a)

MOVES UPWARDS. పైకి కదులుతుంది.

b)

MOVES OUTWARDS బయటి వైపుకి కదులుతుంది.

c)

MOVES INWARDS లోనికి కదులుతుంది.

d)

DOESNT MOVE. కదలదు

9.

WHEN DIAPHRAM MOVES UP, RIB CAGE ________. ఉదరవితానం పైకి కదిలితే, ఉరః పంజరం ________.

a)

లోనికి కదులుతుంది. MOVES INWARDS.

b)

వెలుపలికి కదులుతుంది. MOVES OUTWARDS.

c)

కదలదు WONT MOVE.

d)

కిందికి కదులుతుంది. MOVES DOWNWARDS

10.

WHEN DIAPHRAM CONTRACTS, VOLUME IN CHEST CAVITY ___________. ఉదర వితానం సంకోచించినట్లయితే, ఉదర కుహరం పరిమాణం____________________.

a)

INCREASES పెరుగుతుంది.

b)

DECREASES తగ్గుతుంది.

c)

NO CHANGE మార్పు లేదు

11.

PERCENTAGE OF OXYGEN IN EXHALED AIR_____________%

నిశ్వసించే గాలిలో ఆక్సిజన్ పరిమాణం___________%

a)

20

b)

21

c)

16

d)

13

12.

PERCENTAGE OF CARBON DI OXIDE IN EXHALED AIR_____%

నిశ్వసించే గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం_____%

a)

3

b)

4

c)

0.04

d)

0.03

13.

WHICH PROCESS IS DESCRIBED IN THE PICTURE?

పటం లో వివరించబడిన ప్రక్రియ ఏది?

a)

GASEOUS TRANSPORT వాయు రవాణా

b)

BLOOD TRANSFUSION రక్త మార్పిడి

c)

GASEOUS EXCHANGE వాయు మార్పిడి

d)

NONE OF THE ABOVE పైవేవీ కాదు

14.

NAME THE PART LABELLED AS X? X గా గుర్తించబడిన భాగం ఏది?

a)

BRONCHIOLUS శ్వాస నాళిక

b)

BRONCHUS శ్వాస నాళము

c)

ALVEOLUS వాయు గొణి

d)

ALL THE ABOVE పైవన్నీ

15.

LEFT LUNG IS SLIGHTLY _________ THAN THE RIGHT ONE.

ఎడమ ఊపిరితిత్తి కుడి ఊపిరితిత్తి కన్నా కొద్దిగా ______ఉంటుంది.

a)

LOWER కిందుగా

b)

UPPER పైగా

c)

SMALLER చిన్నదిగా

d)

LARGER పెద్దదిగా

16.

AMOUNT OF NITROGEN IN EXHALED AIR WHEN COMPARED WITH SURROUNDINGS_____. మనం వదిలే గాలి లో నైటరోజేన్ పరిమాణం పరిసరాలతో పోల్చితే______-.

a)

INCREASES పెరుగుతుంది.

b)

DECREASES తగ్గుతుంది.

c)

NO CHANGE మార్పు ఉండదు.

d)

NONE ఏదీ కాదు

17.

GASEOUS EXCHANGE TAKESPLACE IN _________.

వాయు మార్పిడి జరిగే ప్రదేశము_______.

a)

TISSUES కణజాలము

b)

ALVEOLI వాయుగోణి

c)

BOTH పైరెండూ

d)

NONE ఏదీ కాదు

18.

THE BODY ORGANS TAKE PART IN RESPIRATORY MOVEMENTS____. శ్వాస వ్యవస్థ కదళికల్లో ప్రధాన పాత్ర వహించే శరీర అవయవాలు__________.

a)

RIBCAGE ప్రక్కటేమూకలు

b)

DIAPHRAM ఉదర వితానము

c)

BOTH పై రెండూ

d)

NONE ఏదీ కాదు

19.

A PAIR OF LUNGS LOCATED IN ____.

ఒక జత ఊపిరితిత్తులు_______ లో ఉన్నాయి.

a)

ABDOMINAL CAVITY ఉదర కుహరం

b)

CHEST CAVITY ఉరః కుహరం

c)

BOTH THE ABOVE పై రెండూ

d)

NONE ఏదీ కాదు

20.

WHEN DO THE AIR FROM LUNGS MOVES OUT OF NOSTRILS? ఊపిరితిత్తుల నుండి గాలి నాశికా రంధ్రాల గుండా ఎప్పుడు వెలుపలకు వెళుతుంది?

a)

WHEN THE VOLUME IN CHEST CAVITY INCREASES. ఉరః కుహర పరిమాణం పెరిగినప్పుడు

b)

WHEN DIAPHRAGM BENDS DOWN AND BECOMES FLAT. ఉదరవితానం కిందికి వంగి,చదునుగా మారినప్పుడు.

c)

WHEN RIBCAGE EXPELLS OUT ప్రక్కటేముకలు వెలుపలికి కదిలినప్పుడు

d)

WHEN DIAPHRAGM RELAXES. ఉదరవితానం సడలి యధా స్తితి కి వచ్చినసపపుడు.

21.

WHO POSTULATED THAT OUR EXPIRATION AIR CONTAINS MORE CO2? మనం పీల్చి వదిలే గాలిలో co2 అధికం గా ఉంటుందని తెలిపిన వారు ఎవరు?

a)

JOSEPH PRESTLEY జోసెఫ్ ప్రీస్ట్లే

b)

JODEPH BLACK జోసెఫ్ బ్లాక్

c)

ROBERT HILLARY రాబర్ట్ హిల్లరీ

d)

LEVOISTEIR లేవోయిజర్

22.

ఎడమ ఊపిరితిత్తి కుడి దానితో పోల్చితే చిన్నది గా ఉండటానికి కారణం_____. REASON FOR SMALL SIZE OF LEFT LUNGS WHEN COMPARED WITH THE RIGHT ONE?

a)

కాలేయమునకు ఉదర కుహరం లో చోటివ్వడం కోసం TO LOCATE LIVER IN ABDOMEN

b)

జీర్ణాశయమునకు ఉదర కుహరం లో చోటివ్వడం కోసం TO LOCATE STOMACH IN ABDOMEN

c)

ఉరః కుహరం లో హృదయానికి చోటివ్వడం కోసం TO PLACE HEART IN CHEST CAVITY

d)

పైవన్నీ కారణాలే ALL THE ABOVE

23.

INHALATION MEANS----

ఉచ్ఛ్వాసాము అనగా______.

a)

to absob air into lungs

గాలిని ఊపిరితిత్తుల లోనికి పీల్చడం

b)

TO SEND OUT AIR FROM LUNGS

గాలిని ఊపిరితిత్తుల నుండి వెలుపలికి పంపడం

c)

TO ABSORB OXYGEN INTO THE BLOOD.

ఆక్సిజన్ ను రక్తం లో నికి తీసుకోవడం

d)

TO SEND OUT CO 2 FROM LUNGS. co 2 ను శరీరం నుండి వెలుపలికి పంపడం

24.

నిశ్వాసము అనగా_______. EXHALATION MEANS______.

a)

ఊపిరితిత్తుల నుండి గాలి ని శరీరం వెలుపలికి పంపడం

TO SEND OUT AIR FROM LUNGS

b)

co 2 ను ఊపిరితిత్తుల నుండి వెలుపలికి పంపడం

TO SEND OUT CO 2 FORM LUNGS

c)

co 2 రక్తం నుండి తొలగింపచేయడం

TO REMOVE CO 2 FROM BLOOD

d)

పైవన్నీ ALL THE ABOVE

25.

we excrete out through exhald air_____

నిశ్వసించే గాలి ద్వారా మనం విసర్జించేవి________.

a)

co 2

b)

water vapour

నీటి ఆవిరి

c)

both

పైరెండూ

d)

water

నీరు